MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies06b8397d-46f5-4bfb-9211-a0d7ffa3219a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies06b8397d-46f5-4bfb-9211-a0d7ffa3219a-415x250-IndiaHerald.jpgఏ హీరోకైనా తమ తమ కెరీర్ లో ఒక సినిమా స్పెషల్ గా నిలుస్తుంది. అలా హీరో శర్వానంద్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే సినిమా ప్రస్థానం. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి సినిమా పడడం అంటే అదృష్టమనే చెప్పాలి. అప్పటికే శర్వానంద్ హీరోగా ఎదుగుతూ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో దేవకట్టా దర్శకత్వంలో ఆయన చేసిన ప్రస్థానం సినిమా ఆయన కెరీర్ ను వేరే రేంజ్ కు తీసుకు వెళ్ళింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ గాడ్ ఫాదర్ గా నటించి ప్రేక్షకులు ఎంతగానో అలరించారు. tollywood-political-movies{#}Prabhas;Sanjay Dutt;deva katta;Sai Kumar;Prasthanam;sundeep kishan;Balakrishna;Audience;Hero;Father;bollywood;Cinemaతెలుగు సినిమా మూస ధోరణి ని మార్చిన శర్వానంద్ ప్రస్థానం..తెలుగు సినిమా మూస ధోరణి ని మార్చిన శర్వానంద్ ప్రస్థానం..tollywood-political-movies{#}Prabhas;Sanjay Dutt;deva katta;Sai Kumar;Prasthanam;sundeep kishan;Balakrishna;Audience;Hero;Father;bollywood;CinemaFri, 18 Jun 2021 10:00:00 GMTఏ హీరోకైనా తమ తమ కెరీర్ లో ఒక సినిమా స్పెషల్ గా నిలుస్తుంది. అలా హీరో శర్వానంద్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే సినిమా ప్రస్థానం. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి సినిమా పడడం అంటే అదృష్టమనే చెప్పాలి. అప్పటికే శర్వానంద్ హీరోగా ఎదుగుతూ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో దేవకట్టా దర్శకత్వంలో ఆయన చేసిన ప్రస్థానం సినిమా ఆయన కెరీర్ ను వేరే రేంజ్ కు తీసుకు వెళ్ళింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ గాడ్ ఫాదర్ గా నటించి ప్రేక్షకులు ఎంతగానో అలరించారు. 

ఇక ప్రస్తుత యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.  తన కొడుకు యొక్క భవిష్యత్తు బాగుండాలని ఓ తండ్రి పెంపుడు కొడుకు ను ఏ విధంగా బలిపశువును చేశాడు అనేది ఈ సినిమా కథ. సాయి కుమార్ సొంత కొడుకుగా సందీప్ కిషన్ నటించగా , పెంపుడు కొడుకు గా శర్వానంద్ నటించారు. 2010 ఏప్రిల్ 16 న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్  సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే బాలకృష్ణ సింహ, ప్రభాస్ డార్లింగ్ వంటి సినిమాలు విడుదల కాగా వాటికి గట్టి పోటీ ఇచ్చింది.

ఈ సినిమాకు రెండు నంది అవార్డులు రావడం విశేషం. బెస్ట్ ఫీచర్ ఫిలిం , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సాయి కుమార్ కు నంది అవార్డులు లభించాయి. రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరి లో సాయికుమార్ కి సౌత్ క్రిటిక్స్ అవార్డు కేటగిరీలో దేవా కట్టా కి ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఇక  బాలీవుడ్ లో సంజయ్ దత్ అలీ ఫజల్ హీరోలుగా సేమ్ టైటిల్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం దేవా కట్టా మళ్ళీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.



జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !

జర్నలిస్ట్ తలచుకుంటే నడిరోడ్డు మీద పొలిటీషియన్.. కెమెరా మెన్ గంగతో రాంబాబు అదరగొట్టాడు..!

50 ఏళ్ల క్రితం ఫోటో షేర్ చేసిన హేమామాలిని.. ఫోటో వైరల్!

జర్నలిస్ట్ తలచుకుంటే నడిరోడ్డు మీద పొలిటీషియన్.. కెమెరా మెన్ గంగతో రాంబాబు అదరగొట్టాడు..!

నేటి సమాజంలో అడుగడుగునా అవినీతి పేరుకుపోయింది. ఇక దానిని అరికట్టాల్సిన రాజకీయ నాయకులే భ్రస్టుపట్టి పోతున్నారు. అయితే గతంలో ఒక్కేవక్కడు సినిమాలో అర్జున్ ఒక్క రోజు ముఖ్యమంత్రి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

బాలకృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో 2014లో వచ్చిన చిత్రం లెజెండ్. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎమ్మెల్యే పాత్రలు నటించి అందరిని మెప్పించాడు. ఇక ఇదే ఆయన జీవితంలో ముఖ్యంగా రాజకీయ జీవితంలో బాగా ప్లస్ పాయింట్ అయింది. 2014 నుంచి ఇప్పటివరకు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా ప్రజలకు సేవ చేయాలని భావనతో తన జీవితాన్ని కూడా ప్రజలకు అంకితం చేశారు.

ఇది నటసింహ గర్జన లెజెండ్.. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ?

రాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>