Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-ariyana-interview-teasera22cd1fc-cada-4335-837f-cd731d79f389-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-ariyana-interview-teasera22cd1fc-cada-4335-837f-cd731d79f389-415x250-IndiaHerald.jpgతానేం చేసినా సెన్సేషన్ అవ్వాలనుకునే ఆర్జీవీకి సరైన స్టఫ్ దొరకాలే కాని రఫ్ ఆడించేస్తాడు. అసలు ఏమి లేని దానికే ఓ రేంజ్ లో హడావిడి చేసే ఆర్జీవికి సరైన మ్యాటర్ దొరికితే మాత్రం ఆడేసుకుంటాడు. పబ్లిసిటీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మ తాజాగా ఓ టీజర్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో ఆర్జీవి బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ రిలీజైంది. ఆ టీజర్ చూసిన వారెవరైనాRGV-Ariyana-Interview-Teaser{#}Ram Gopal Varma;Ram Madhav;Bigboss;you tube;Interview;Kick;Thriller;Heroine;Racchaఆర్జీవితో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ.. టీజరే ఇలా ఉందంటే ఇక ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో..?ఆర్జీవితో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ.. టీజరే ఇలా ఉందంటే ఇక ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో..?RGV-Ariyana-Interview-Teaser{#}Ram Gopal Varma;Ram Madhav;Bigboss;you tube;Interview;Kick;Thriller;Heroine;RacchaFri, 18 Jun 2021 16:00:00 GMTతానేం చేసినా సెన్సేషన్ అవ్వాలనుకునే ఆర్జీవీకి సరైన స్టఫ్ దొరకాలే కాని రఫ్ ఆడించేస్తాడు. అసలు ఏమి లేని దానికే ఓ రేంజ్ లో హడావిడి చేసే ఆర్జీవికి సరైన మ్యాటర్ దొరికితే మాత్రం ఆడేసుకుంటాడు. పబ్లిసిటీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మ తాజాగా ఓ టీజర్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో ఆర్జీవి బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ రిలీజైంది. ఆ టీజర్ చూసిన వారెవరైనా ముక్కున వేలేసుకోకమానరు. జిమ్ లో ఆర్జీవితో అరియానా ఇంటర్వ్యూ కొత్తగా ఉంది.

అంతేకాదు అరియానాకి జిమ్ ట్రైనర్ గా ఆర్జీవి సలహాలు సూచనలు.. ఇక ఆర్జీవి మార్క్ కెమెరా యాంగిల్స్ లో అరియానా అందాలు అబ్బో టీజరే ఇలా ఉంటే ఇక ఫుల్ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అనేంతగా ఈ టీజర్ కట్ చేశారు. అటు ఆర్జీవి ఛానెల్.. ఇటు అరియానా ఛానెల్ లో కాకుండా కొత్తగా భళా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం ఆర్జీవి తీసె సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ అందాల మీద ఫోకస్ చేసినట్టుగా హంగామా చేస్తుంది.

ఆర్జీవి ఇంటర్వ్యూతోనే సూపర్ ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కు వెళ్లిన అరియానా ఆయన రుణం ఇలా తీర్చేసుకుంటుందని చెప్పొచ్చు. ఆర్జీవి.. అరియానా ఇద్దరు ఏమాత్రం తగ్గని ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో ఎన్ని బోల్డ్ స్టేట్మెంట్స్.. ఎన్ని షాకింగ్ ఆన్సర్స్ ఉంటాయో అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఆర్జీవి విత్ అరియానా టీజర్ మాత్రం ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. చూస్తుంటే ఫుల్ ఇంటర్వ్యూ ఆర్జీవి ఇంకా అరియానా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. బిగ్ బాస్ తర్వాత అరియానా ఫాలోయింగ్ కూడా పెరగగా ఆమె చేస్తున్న యాక్టివిటీస్ అన్ని ఆమె క్రేజ్ ను మరింత పెరిగేలా చేస్తున్నాయి.


" style="height: 370px;">



పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!

'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?

మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ అందుకున్న రౌడీ హీరో సినిమా..!!

ఆర్జీవితో అరియానా బోల్డ్ ఇంటర్వ్యూ.. టీజరే ఇలా ఉందంటే ఇక ఇంటర్వ్యూ లో రచ్చ

జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. ఇక నిరుద్యోగులకు పండగే?

రజిని వర్సెస్ శ్రీకృష్ణ: అసలు సమస్య ఏంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>