Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gone-prakshb6b4b3fe-92f8-48c1-b4ce-34dc8dd4d366-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gone-prakshb6b4b3fe-92f8-48c1-b4ce-34dc8dd4d366-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన గోనె ప్రకాష్ ఇటీవల కాలంలో ఆయన వారసులైన జగన్ వైయస్ షర్మిల పై సంచలన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి గోనె ప్రకాష్ చేస్తున్న విమర్శలు కాస్త అటు తెలుగురాష్ట్రాల రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఇక ఇటీవలే మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ సంచలన విమర్శలు గుప్పించారు. బిజెపి తలుచుకుంటే జగన్ కెసిఆర్ జైలుకు వెళ్తారు అంటూ గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దు అవుతుంది అని గతంలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు చెప్పGone praksh{#}Bojjala Venkata Sudhir Reddy;Uri;Sharmila;Letter;KCR;Telangana;Tirupati;dr rajasekhar;Bharatiya Janata Party;Jagan;Partyవైయస్ పాదయాత్ర లో జగన్ పాల్గొంటే ఉరేసుకుంటా...!వైయస్ పాదయాత్ర లో జగన్ పాల్గొంటే ఉరేసుకుంటా...!Gone praksh{#}Bojjala Venkata Sudhir Reddy;Uri;Sharmila;Letter;KCR;Telangana;Tirupati;dr rajasekhar;Bharatiya Janata Party;Jagan;PartyFri, 18 Jun 2021 14:59:45 GMTవైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన గోనె ప్రకాష్ ఇటీవల కాలంలో ఆయన వారసులైన జగన్ వైయస్ షర్మిల పై సంచలన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల నుంచి  గోనె ప్రకాష్ చేస్తున్న విమర్శలు కాస్త అటు తెలుగురాష్ట్రాల రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఇక ఇటీవలే మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ సంచలన విమర్శలు గుప్పించారు. బిజెపి తలుచుకుంటే జగన్ కెసిఆర్ జైలుకు వెళ్తారు అంటూ గోనె ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.



 జగన్ బెయిల్ రద్దు అవుతుంది అని గతంలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతలు చెప్పారు. దీని అర్థం బెయిల్ రద్దు అయితే జగన్ జైలుకు వెళ్తారు అని అంటూ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు గోనె ప్రకాష్.  ప్రజాస్వామ్య దేశంలో 124 ఏ చట్టం అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విజయమ్మ రాసిన లేఖ గురించి కూడా ప్రస్తావించారు గోనె ప్రకాష్.




 అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో తన కుమారుడు జగన్ సంఘీభావంగా ఉన్నారు అని  నాలో నాతో వైయస్సార్ అనే పుస్తకంలో విజయయ్య రాసారని గుర్తుచేశారు గోనె ప్రకాష్. కాని అవన్నీ తప్పులేని.. వైయస్ పాదయాత్ర చేసినన్ని రోజులు ఆయనకు మద్ధతుగా నిలబడింది అంబటి, లగడపాటి, భూమన,కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి లే అంటూ చెప్పుకొచ్చారు.ఒకవేళ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో జగన్ పాల్గొన్నట్లు నిరూపిస్తే తాను అందరిముందే ఉరి వేసుకుంటాను అంటూ సవాల్ విసిరారు గోనె ప్రకాష్. పార్టీకి  వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే జగన్ చర్యలు తీసుకుంటారు. మరి ఇక జగన్ తల్లి విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలు గా ఉండి చివరికి వైయస్ షర్మిల దీక్షలో పాల్గొన్నందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు గోనె ప్రకాష్. ఇక గోనె ప్రకాష్ విమర్శలు  కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయ్.



'ఒకే ఒక్కడు' సినిమా గురించి ఈ విషయాలు తెలుసా..

అప్పుడు నేను.. ఇప్పుడు సజ్జల.. ఇద్దరిదీ బ్రోకర్ పనే : గోనె ప్రకాష్

రాజకీయ చదరంగం ఈ "రంగం"

కాంగ్రెస్‌కు షాక్‌... బీజేపీలోకి ఆ సీనియ‌ర్ ఎమ్మెల్యే..

జ్యోతుల లైన్‌లోకి రాకపోతే కష్టమేనా!

డూబురెడ్డి అంటూ జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..?

క‌డ‌పలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ... విగ్ర‌హంపై రాజ‌కీయం

విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ పై ఆది న్యూ మూవీ..?

బ్రేకింగ్: కేసీఆర్ ని ఫాలో అయిన జగన్, కీలక నిర్ణయం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>