MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shirishae3fc4095-2167-42cc-8d47-78f66eed91e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shirishae3fc4095-2167-42cc-8d47-78f66eed91e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోని చాలా సినిమాలలో నటీనటులు నటించి గుర్తింపు పొంది సడన్ గా కనుమరుగై పోతుంటారు. ముఖ్యంగా సహాయక నటీనటులు గా నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కొన్ని సినిమాలు చేసి సడన్ గా కనబడకుండా పోతారు. హీరో హీరోయిన్ ల తో పాటు సమానంగా వారు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఎన్నో హిట్ తెలుగు సినిమా నటిస్తారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్య పాత్రల్లో నటించి సడన్ గా కనుమరుగైన నటీమణుల్లో ఒకరు నటి శిరీష. shirisha{#}uday kiran;Telugu;Army;Star maa;Hero Heroine;Okkadu;Manasantha Nuvve;Girl;mahesh babu;Heroine;Hero;Tollywood;Cinemaమనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?shirisha{#}uday kiran;Telugu;Army;Star maa;Hero Heroine;Okkadu;Manasantha Nuvve;Girl;mahesh babu;Heroine;Hero;Tollywood;CinemaFri, 18 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ లో ని చాలా సినిమాల లో నటీనటులు నటించి గుర్తింపు పొంది సడన్ గా కనుమరుగై పోతుంటా రు. ముఖ్యంగా సహాయ క నటీనటులు గా నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కొన్ని సినిమాలు చేసి సడన్ గా కనబడకుండా పోతారు. హీరో హీరోయిన్ ల తో పాటు సమానంగా వారు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఎన్నో హిట్ తెలుగు సినిమా నటిస్తారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్య పాత్రల్లో నటించి సడన్ గా కనుమరుగైన నటీమణుల్లో ఒకరు నటి శిరీష.

2000 సమయంలో దాదాపుగా వచ్చిన ప్రతి సినిమాలో శిరీష కచ్చితంగా ఉండేవారు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయి పాత్రలో నటించగా, మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లెలి పాత్రలో నటించింది. ఆ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యారు శిరీష.  ఆ తరువాత అతడే ఒక సైన్యం సినిమాలో జగపతిబాబు చెల్లెలి పాత్ర లో, నువ్వొస్తానంటే నేనొద్దంటా నా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో, పల్లకిలో పెళ్లికూతురు సినిమా లో హీరో చెల్లెలు గా ఇంకా ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు శిరీష.

తర్వాత సుందరకాండ సీరియల్ ద్వారా బుల్లితెర పై కూడా అడుగుపెట్టారు ఆమె. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు విరామం తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమయ్యే మౌనరాగం సీరియ ల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ లో హీరోయిన్ తల్లి పాత్రలో నటిస్తున్నారు శిరీష. మౌనరాగం సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందుతోంది. ఈ సీరియల్  ద్వారా తెలుగు ప్రజలకు ఇంకా చేరువయ్యారు. కొంత కాలం విరామం తర్వాత మౌనరాగం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శిరీష మళ్లీ సినిమాల్లో కూడా అడుగు పెడతారేమో చూద్దాం. 
 



అలిపిరి వ‌ర‌కు గ‌రుడ‌?

హీరోగా మారనున్న శేఖర్ మాస్టర్... ?

భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?

పుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కు

చిరు, మహేష్ లతో మల్టీస్టారర్ మూవీ..?

గుర్తుపట్టకుండా మారిపోయిన మోహన్ లాల్ కూతురు ..ఇంత అందమా.. ?

పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>