TechnologySuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/google6d84f19b-2f2d-4bea-a976-b2a29d34ef03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/google6d84f19b-2f2d-4bea-a976-b2a29d34ef03-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న దంతా టెక్నాల‌జీ యుగ‌మే. రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త టెక్నాల‌జీల‌తో ఈ త‌రం దూసుకుపోతోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లు అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ ను చెప్పింది. గూగుల్ తమ క‌స్ట‌మ‌ర్ల కోసం కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తోపాటు వ్యక్తిగత మెసేజింగ్ యాప్ లో అనేక ర‌కాలుగా ఫీచర్లను ఆడ్ చేసింది. కొన్ని ఫీచర్లు ఏమో ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ తోపాటు ఎమోజీలకు సులువుగా అనుమతి, వాయిస్ యాకgoogle{#}Uzbekistan;New Zealand;Google;Novemberగూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్‌..?గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్‌..?google{#}Uzbekistan;New Zealand;Google;NovemberFri, 18 Jun 2021 13:00:00 GMTఇప్పుడున్న దంతా టెక్నాల‌జీ యుగ‌మే. రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త టెక్నాల‌జీల‌తో ఈ త‌రం దూసుకుపోతోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్లు అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ ను చెప్పింది. గూగుల్ తమ క‌స్ట‌మ‌ర్ల కోసం కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తోపాటు వ్యక్తిగత మెసేజింగ్ యాప్ లో అనేక ర‌కాలుగా ఫీచర్లను ఆడ్ చేసింది.

కొన్ని ఫీచర్లు ఏమో ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ తోపాటు ఎమోజీలకు సులువుగా అనుమతి, వాయిస్ యాక్సెస్ లాంటివి ఆడ్ చేసింది. ఇక మీ ఖాతా పాస్ వర్డ్ ను క్షేమంగా ఉంచడంతో పాటుగా టెక్స్ట్ సందేశాలను షెడ్యూల్ చేసే వరకు, ఇప్ప‌టి వ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3 బిలియన్ యాక్టివ్ ఆండ్రాయిడ్ వ‌స్తువుల‌ను కొత్త అప్డేట్ ల‌తో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయ‌నున్న‌ట్టు గూగుల్ వివ‌రించింది.

అలాగే సందేశాలతో పాటు ఇప్పుడు ఎండ్ టూ ఎండ్ ఎన్ ఎండ్ క్రిప్షన్ వ‌చ్చింద‌ని గూగుల్ తెలిపింది. గూగుల్ గతేడాది నవంబర్ నెల‌లో ఈ ఫీచర్ బీటా మోడ్ ను ఇంకొంత మంది యూజర్లకు అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ రోల్ అవుట్ చేస్తుంద‌ని గూగుల్ తెలిపింది. వీడియో కాలింగ్ చేసుకునే టైమ్‌లో ఎక్కువ‌గా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్ష‌న్ ల‌భించేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు వివ‌రించింది.

వీటితో పాటుగా మరిన్ని దేశాల్లో భూకంప హెచ్చరిక చేసే సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. గ్రీస్, న్యూజిలాండ్ లో పరీక్షించిన ఈ ఫీచర్ ఇప్పుడు టర్కీ, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్తో పాటుగా కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లలో ప్ర‌స్తుతం వినియోగంలో ఉంది. అధిక భూకంప ప్రమాదాలు వ‌చ్చే దేశాల్లో భూకంప హెచ్చరికలను అంద‌జేయ‌డానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, రాబోయే రోజుల్లో కూడా ఇతర దేశాలకు దీన్ని విస్తరించనున్నట్లు గూగుల్ వివ‌రించింది.



గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్‌.. భూకంప హెచ్చరిక చేసే సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ ప్ర‌క‌టించింది.

ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.

WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

ధోని సిక్సర్ కి.. గూగుల్ అరుదైన గౌరవం?

గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణానికి గూగుల్ సాయం...

క్రికెట్ ఫ్యాన్స్ కి షాక్.. WTC ఫైనల్ కి వరుణ గండం?

కోటి మాట: భారతప్రజపై కరోనా వేట - మోది గారికేమో ట్యాక్సుల పంట ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>