PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctors9cfa3ec6-581a-4cdc-88ad-a13748860e8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctors9cfa3ec6-581a-4cdc-88ad-a13748860e8e-415x250-IndiaHerald.jpgవైద్యో నారాయణో హరి అన్నారు.. అంటే వైద్యం చేసే దేవుడు ఆ నారాయణునితో సమానం. అవును కదా.. ఆ నారాయణుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆ వైద్యుడే కదా నిలబెట్టేది. అనారోగ్యం బారిన పడిన వారిని సమయానికి సరైన వైద్యుని వద్దకు తీసుకెళ్తే చాలు.. ఆ యముడికి అడ్డుగా నిలిచి తన వైద్యంతో ప్రాణం నిలబెడతాడు వైద్యుడు. అయితే అలాంటి దైవంతో సమానమైన వైద్యులు ఇప్పుడు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ దేవునితో సమానం అని చెప్పినా అన్నిసార్లు రోగి ప్రాణాలు కాపాడలేకపోవచ్చు. పరిస్థితి విషమించాక రోగిని తీసుకెళ్తే ఎంత గొప్ప డాక్టరయిdoctors{#}E-mail;Avunu;hari;hari music;Doctor;Indian;Coronavirusమోడీ, కేసీఆర్.. ఈ వైద్యుల గోడు పట్టించుకోరా..?మోడీ, కేసీఆర్.. ఈ వైద్యుల గోడు పట్టించుకోరా..?doctors{#}E-mail;Avunu;hari;hari music;Doctor;Indian;CoronavirusFri, 18 Jun 2021 08:01:00 GMTవైద్యో నారాయణో హరి అన్నారు.. అంటే వైద్యం చేసే దేవుడు ఆ నారాయణునితో సమానం. అవును కదా.. ఆ నారాయణుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆ వైద్యుడే కదా నిలబెట్టేది. అనారోగ్యం బారిన పడిన వారిని సమయానికి సరైన వైద్యుని వద్దకు తీసుకెళ్తే చాలు.. ఆ యముడికి అడ్డుగా నిలిచి తన వైద్యంతో ప్రాణం నిలబెడతాడు వైద్యుడు. అయితే అలాంటి దైవంతో సమానమైన వైద్యులు ఇప్పుడు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

డాక్టర్ దేవునితో సమానం అని చెప్పినా అన్నిసార్లు రోగి ప్రాణాలు కాపాడలేకపోవచ్చు. పరిస్థితి విషమించాక రోగిని తీసుకెళ్తే ఎంత గొప్ప డాక్టరయినా చేతులెత్తేయాల్సిందే. అయితే అలాంటి సమయాల్లో రోగి బంధువులు భావోద్వేగంతో ఉంటారు. కొన్నిసార్లు వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడని భావిస్తారు. కొన్నిసార్లు డాక్టర్లపైనా దాడులకు దిగుతారు.

ఇక ఇప్పుడు కొవిడ్ కూడా వైద్యులకు ప్రాణ సంకటంగా మారింది. రోజూ కొవిడ్‌తో సావాసం చేస్తూ మరణం అంచున విధులు నిర్వహిస్తున్నారు వైద్యులు. అయితే కరోనా కాటుకు వైద్యులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 1450 మంది వైద్యులు కోవిడ్ తో మృతి చెందినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అసలే కొవిడ్.. ఆపై డాక్టర్లపై దాడులు... ఈ పరిస్థితి మారాలంటూ.. నేడు డాక్టర్లపై దాడుల వ్యతిరేక దినంగా ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్.

దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ ఏడాది డాక్టర్లపై దాడులకు సంబంధించి 300 లకు పైగా కేస్ లు నమోదైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ నేడు నల్ల బ్యాడ్జీలు, నల్ల మస్కులను వైద్యులు ధరించి నిరసన తెలుపుతారు. కొవిడ్ నేపథ్యంలో వైద్య సేవలకు ఆటకం కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరసనలకు వ్యతిరేకంగా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ వైద్యులు, వైద్య సంఘాల నుంచి ప్రధానికి ఈ మెయిల్ పంపినునట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.





తమ కోడలి పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు..

దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఈ ఏడాది డాక్టర్లపై దాడులకు సంబంధించి 300 లకు పైగా కేస్ లు నమోదైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ నేడు నల్ల బ్యాడ్జీలు, నల్ల మస్కులను వైద్యులు ధరించి నిరసన తెలుపుతారు.

తెలుగు ఓటిటి మీద పరభాష సినిమాల హవా..!

పిల్లలకు ఏమీ కాదు : AIIMS ఢిల్లీ

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చింతమనేనితో అబ్బయ్య జాగ్రత్తగా ఉండాల్సిందేనా!

ఇవాళ్టి నుంచి భారీ తగ్గింపుతో రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్...

స్మార్ట్ ఫోన్ కెమెరాతో బాక్టీరియాని ఈజీగా కనిపెట్టొచ్చు...

విక్రమ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన అపరిచితుడు సినిమాకు 16 ఏళ్లు..

ఏపీని వదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. వ్యాపారాల్లో బిజీబిజీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>