BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpab6e7c7c-457e-414b-ae43-b4c3e471ff33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcpab6e7c7c-457e-414b-ae43-b4c3e471ff33-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైసీపీ నుంచి 8 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మండలిలో నేటితో 8 మంది సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, నాగ జగదీశ్వర్ రావు ఉన్నారు. వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం మండలి పక్ష నేతగా ఉన్నారు. మండలిలో 21కి వైసీపీ సభ్యుల బలం పెరగనుంది. 15కు టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గనుంది.tdp;ycp {#}naga;Air;TDP;Buddha Venkanna;Reddy;YCP;Partyబ్రేకింగ్: మండలిలో వైసీపీ బలం ఎంత...? టీడీపీ బలం ఏంటీ...?బ్రేకింగ్: మండలిలో వైసీపీ బలం ఎంత...? టీడీపీ బలం ఏంటీ...?tdp;ycp {#}naga;Air;TDP;Buddha Venkanna;Reddy;YCP;PartyFri, 18 Jun 2021 10:19:00 GMTతెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైసీపీ నుంచి 8 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మండలిలో నేటితో 8 మంది సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, నాగ జగదీశ్వర్ రావు ఉన్నారు.

వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం మండలి పక్ష నేతగా ఉన్నారు.  మండలిలో 21కి వైసీపీ సభ్యుల బలం పెరగనుంది. 15కు టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గనుంది. వైసీపీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు.



సంచ‌యిత‌తోనే వైసీపీ కీల‌క నేత‌ల‌కు చెక్‌.. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ?

పరిక్షలపై సుప్రీం ఆదేశాలు ఏంటీ...? ఏపీ సర్కార్ లో ఉత్కంట...?

దేవినేని ఉమా మీద మరో కేసు!

అన్నా ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వరాదే...? పోనీ ఆ ఒక్కడికి...?

40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?

జగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?

అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!

అదేంటి ఈటెల...? చేరింది బీజేపీ లోనా...? లేక న్యూస్ ఛానల్ లోనా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>