BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpgమాన్సాస్ ఛైర్మన్ గా తిరిగి నియమితులు అయిన అశోక్‌గజపతిరాజు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్? మీరు ఛైర్మన్ గా ఉన్న గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు? అని ఆయన ప్రశ్నించారు. మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది? మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడే మోతీ మహల్ కూల్చారు కదా, అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం? అని ఆయన ప్రశ్నించారు. ఇక నిన్న కూడా విజయనగరంలో లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 100 ఎకరాలకుvijay sai{#}V Vijayasai Reddy;Government;Telangana Chief Minister;Jagan;YCP;Reddy40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?vijay sai{#}V Vijayasai Reddy;Government;Telangana Chief Minister;Jagan;YCP;ReddyFri, 18 Jun 2021 09:17:00 GMTమాన్సాస్ ఛైర్మన్ గా తిరిగి నియమితులు అయిన అశోక్‌గజపతిరాజు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్? మీరు ఛైర్మన్ గా ఉన్న  గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు? అని ఆయన ప్రశ్నించారు. మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది? మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడే మోతీ మహల్ కూల్చారు కదా, అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక  వారసత్వం? అని ఆయన ప్రశ్నించారు. 

" style="height: 370px;">

ఇక నిన్న కూడా విజయనగరంలో లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని సాయి రెడ్డి విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపేక్షించరని అన్నారు. వారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. 




రాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!

జగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?

అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!

టీడీపీ, బీజేపీ కలుస్తాయా? వైసీపీకెందుకీ అనుమానాలు..?

శాసన మండలిలో వైసీపీ బలం 21కి పెరగబోతోంది. మండలిలో టీడీపీ బలం 15కు తగ్గిపోతోంది. కొత్తగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా వైసీపీకే పుష్కలంగా ఉన్నాయి. దీంతో వైసీపీ బలం ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఇప్పుడు జగన్ ఎలాంటి బిల్లులైనా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఓ ఏడాది ఓపిక పడితే పోయేదానికి జగన్.. మూడురాజధానుల విషయంలో రచ్చ రచ్చ చేసి ఎటూ కాకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి మరో జగన్ హామీ..!

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చింతమనేనితో అబ్బయ్య జాగ్రత్తగా ఉండాల్సిందేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>