PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ex-tdp-mla-dhulipalla-narendra-pai-high-court-lo-pitision67df9e23-b54c-4f2f-bf77-af87790c19e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ex-tdp-mla-dhulipalla-narendra-pai-high-court-lo-pitision67df9e23-b54c-4f2f-bf77-af87790c19e1-415x250-IndiaHerald.jpgసంగం డెయిరీ అక్ర‌మాల కేసులో అరైస్టైన ధూళిపాళ్ల న‌రేంద్ర ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు.అయితే ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాలంటూ హైకోర్టులో ఏసీబీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.బెయిల్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హైకోర్టులో ఏసీబీ త‌రుపున న్యాయ‌వాదులు వాదించారు.అయితే ఈ కేసులో ప్ర‌తివాదుల‌కు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది.సంగం డైయిరీలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.డెయిరీ ఛైర్మ‌న్‌గా ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్ర‌తో పాటdhulipallanarendra;{#}Arrest;Anti-Corruption Bureau;High court;court;Party;TDP;YCPధూళిపాళ్ల‌పై హైకోర్టుకు ఏసీబీ...ఎందుకంటే..?ధూళిపాళ్ల‌పై హైకోర్టుకు ఏసీబీ...ఎందుకంటే..?dhulipallanarendra;{#}Arrest;Anti-Corruption Bureau;High court;court;Party;TDP;YCPFri, 18 Jun 2021 18:17:37 GMTఏసీబీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.బెయిల్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హైకోర్టులో ఏసీబీ త‌రుపున న్యాయ‌వాదులు వాదించారు.అయితే ఈ కేసులో ప్ర‌తివాదుల‌కు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 23కి హైకోర్టు వాయిదా వేసింది.సంగం డైయిరీలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.డెయిరీ ఛైర్మ‌న్‌గా ఉన్న ధూళిపాళ్ల న‌రేంద్ర‌తో పాటు ఎండీ గోపాల‌కృష్ణ‌,ఎమ్‌.గురునాథంల‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అయితే వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు త‌రువాత బెయిల్ మంజూరు చేసింది,బెయిల్‌పై విడుద‌లైన ధూళిపాళ్ల న‌రేంద్ర సంఘం డెయిరీ పాల‌క‌వ‌ర్గం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.అయితే ఈ స‌మావేశం నిర్వ‌హించ‌డం నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డ‌మంటూ అధికార పార్టీ నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేస్తూన్నారు.

సంగం డెయిరీ విష‌యంలో ప్ర‌భుత్వానికి కూడా ఎదురుదెబ్బ త‌గిలింది.ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోపై డెయిరీ డెరైక్ట‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో డైరెక్ట‌ర్ల‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.రాజ‌కీయ క‌క్ష‌తోనే ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై అక్ర‌మ‌కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ ప్ర‌తిప‌క్ష నాయకులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.లాభాల్లో ఉన్న సంఘం డెయిరీని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని ఆస్తుల‌ను కాజేయాల‌ని చూస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.అయితే ధూళిపాళ్ల న‌రేంద్ర‌పై గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన కిలారి రోశ‌య్య మాత్రం సంగం డెయిరీలో భారీగా అక్ర‌మాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు.ధూళిపాళ్ల న‌రేంద్ర ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.అయితే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ని ఎలాగైన మ‌ళ్లీ జైలుకు పంపాల‌ని అధికార పార్టీ కుట్ర‌లు చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో తీర్పు డెయిరీకి అనుకూలంగా వ‌చ్చిన ప్ర‌భుత్వం మొండివైఖ‌రిని వీడ‌టంలేదంటూ టీడీపీ నేత‌లు ధ్వ‌జ‌మెత్తారు.

ధూళిపాళ్ల న‌రేంద్ర టీడీపీలో ఓట‌మి ఏరుగ‌ని నేత‌గా ఉన్నారు.వ‌రుస‌గా నాలుగ‌సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌జ‌ల మ‌న్న‌న్న‌లు పొందారు అయితే గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థి కిలారి రోశ‌య్య‌పై ఓడిపోయారు.అయితే ధూళిపాళ్ల న‌రేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ లేదంటూ ఆధారాలు తీసుకురావ‌డం...రైతుల నుంచి భూములు లాక్కున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డంతో ప్ర‌భుత్వం ఆయన‌పై క‌క్ష క‌ట్టింద‌ని ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు ఆరోపిస్తున్నారు.


ఈ వైసీపీ నేత‌ల‌కు బీపీ పెంచేస్తోన్న జ‌గ‌న్‌... !

ప్రత్యేక హోదా అంశానికి చెక్...ఇక దేవుడిపైనే భారం.. !

జ‌గ‌న్‌కు ఆ సంతోషం రెండు రోజుల్లోనే తుస్‌...!

వాలంటీర్లు ఉద్యోగులా? కాదా? ఆ ఉద్యోగాలు ఎక్కడవి?

కేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?

అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు?

అశోక్ గజపతిరాజు కూడా జైలుకేనా...మాన్సాస్‌లో ఏం జరిగింది?

ల‌క్ష మంది రైతుల‌ను కాపాడిన పోలీసులు?

ఏపీలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచయితని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలని హైకోర్టు కొట్టేస్తూ, తిరిగి అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అశోక్ తిరిగి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. కానీ అశోక్‌కు అధికారులు పెద్దగా సహకరించడం లేదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>