Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death784d39d9-b328-401f-aeec-ff6b38cfc79b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death784d39d9-b328-401f-aeec-ff6b38cfc79b-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది చివరికి బ్రతకడమే వృధా అనుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఎంతోమంది. చివరికి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. కొంతమంది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మల్లన్న ముంపు గ్రామాల్లో ఆ వృద్ధుడు ఒకరు. ఇక మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో తన ఇల్లును కోల్పోయాడు. చివరికి సరైన పరిహారం అందకపోవడంతో ఎన్ని రోజులనుంచి మనస్థాపంతో కుంగిపోయDeath{#}Application;Wife;mandalam;Siddipet;House;policeతన చితిని తానే పేర్చుకున్నాడు.. చివరికి?తన చితిని తానే పేర్చుకున్నాడు.. చివరికి?Death{#}Application;Wife;mandalam;Siddipet;House;policeFri, 18 Jun 2021 14:15:00 GMTఇటీవలి కాలం లో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకే మనస్థాపం చెంది చివరికి బ్రతకడమే వృధా అనుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నారు ఎంతో మంది.  చివరికి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపు తున్నారు. కొంత మంది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.  మల్లన్న ముంపు గ్రామాల్లో ఆ వృద్ధుడు ఒకరు. ఇక మల్లన్న సాగర్ ముంపు గ్రామా ల్లో తన ఇల్లును కోల్పోయాడు. చివరికి సరైన పరిహారం అందక పోవడంతో ఎన్ని రోజులనుంచి మనస్థాపంతో కుంగిపోయాడు.



 ఇక తనకు సరైన ప్యాకేజీ అందజేయటం లేదు అన్న కారణం తో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తోగుట  మండలం వేములవాడ కు చెందిన మల్లారెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు. కూతురు, కుమారుడు మనవడు అప్పుడప్పుడు  మల్లారెడ్డి దగ్గరికి వచ్చి బాగోగులు తెలుసుకొని వెళ్లేవారు. కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి తన ఇంటి భూమిని మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కోల్పోయాడు.


 గ్రామంలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుల్లో ఒకడిగా ఇక డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పుడు వరకు చాలా మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయి. కానీ మల్లారెడ్డి మాత్రం మంజూరు కాలేదు. దీంతో ఎప్పటినుంచో మనోవేదనకు గురవుతున్నాడు. మల్లారెడ్డి ఇక పరిహారం అందదని.. తాను బ్రతకడమే వృధా అని అనుకున్నాడు. ఇల్లు కూడా కోల్పోయాను అనే మనోవేదనతో ఇక ఇంట్లో చితి పేర్చుకుని  కిరోసిన్ పోసుకుని అందులో దూకేసాడు దీంతో అందరూ అప్రమత్తం అయ్యేలోపే సజీవ దహనమయ్యాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



బ్రేకింగ్ : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్..!

వివేకా హత్య కేసులో... కొత్త వాళ్ళను పిలిచిన సిబిఐ

వామ్మో ఇంత కాస్లినా..175 ఓట్లతో ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్?

రెండు రోజుల్లో పెళ్లి.. విగత జీవిగా కూతురు.. కారణం ఎవరు?

రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక మలుపు

దేవినేని ఉమా మీద మరో కేసు!

వీడు మామూలోడు కాదు.. ఒకేసారి ఇద్దరితో..

ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..

రాజకీయం నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శకుని..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>