BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kadapa-3a261507-3f2c-4332-a5c0-76bd02a38114-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kadapa-3a261507-3f2c-4332-a5c0-76bd02a38114-415x250-IndiaHerald.jpgక‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు వివాదంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని జిన్నా రోడ్డులో ఏర్పాటు చేస్తున్నారు.అయితే టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డాన్ని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది.జిన్నారోడ్డులో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తామ‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.టిప్పు సుల్తాన్ విగ్ర‌హంతోనే వైసీపీ ప‌త‌నం మొద‌ల‌వుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు.ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్ర‌హంkadapa;{#}tippu;Bharatiya Janata Party;Sultan;District;YCP;Reddyక‌డ‌పలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ... విగ్ర‌హంపై రాజ‌కీయంక‌డ‌పలో బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ... విగ్ర‌హంపై రాజ‌కీయంkadapa;{#}tippu;Bharatiya Janata Party;Sultan;District;YCP;ReddyFri, 18 Jun 2021 13:31:00 GMTక‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు వివాదంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని జిన్నా రోడ్డులో ఏర్పాటు చేస్తున్నారు.అయితే టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డాన్ని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది.జిన్నారోడ్డులో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తామ‌ని బీజేపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.టిప్పు సుల్తాన్ విగ్ర‌హంతోనే వైసీపీ ప‌త‌నం మొద‌ల‌వుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు.ఇప్పుడు టిప్పు సుల్తాన్ విగ్ర‌హం పెట్టి  ఆ త‌ర్వాత అప్జ‌ల్ గురు విగ్ర‌హం పెట్ట‌డానికి కూడా సిద్ద‌మ‌వుతార‌న్నారు.వైసీపీ ప్ర‌భుత్వానికి టిప్పు సుల్తాన్‌, క‌స‌బ్‌,అఫ్జ‌ల్ గురు లాంటి వారు దేశ‌భ‌క్తులుగా క‌నిపిస్తున్నారని..వీరి చ‌రిత్ర‌ని పాఠ్య‌పుస్త‌కాల్లో చేర్చండంటూ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.టిప్పు సుల్తాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని ఆరోపించారు.జిన్నా రోడ్డు వ‌ద్ద జిన్నా పేరుని తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.



విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ పై ఆది న్యూ మూవీ..?

పోలవరంలో చెలరేగుతున్న వైసీపీ నేత... మేటర్ ఏంటీ...?

జ‌గ‌న్ రెడ్డి కాదు...ఫ్యాక్ష‌న్ రెడ్డి..లోకేష్ ఫైర్.. !

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ బయోపిక్‌ ఇదే..!

జగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...

‘సమగ్ర భూసర్వే’ పర్యవేక్షణకు స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు..!

వివేకా హత్య కేసులో... కొత్త వాళ్ళను పిలిచిన సిబిఐ

భూముల అక్రమాలపై జగన్ సీరియస్ ఫోకస్... కబ్జా చేస్తే అంతే...?

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్సీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>