BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajini-sajjala7453cb12-f0dd-4cac-8554-eb903a9e2aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rajini-sajjala7453cb12-f0dd-4cac-8554-eb903a9e2aaf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాస్త ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనే దానిపై రాజకీయవర్గాలు కాస్త ఆసక్తికరంగా చూస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొంత మంది ఇప్పుడు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి విషయంలో మొన్న గవర్నర్ కోటాలో జరిగిన ఎంపిక సమయంలో కూడా ఆయన చాలా ఆశగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు నియోజకవర్గ rajini;sajjala{#}MP;monday;Governor;Chilakaluripeta;Sajjala Ramakrishna Reddy;MLA;dr rajasekhar;Party;YCPబ్రేకింగ్: సజ్జలతో విడదల రజనీ అత్యవసర భేటీ...?బ్రేకింగ్: సజ్జలతో విడదల రజనీ అత్యవసర భేటీ...?rajini;sajjala{#}MP;monday;Governor;Chilakaluripeta;Sajjala Ramakrishna Reddy;MLA;dr rajasekhar;Party;YCPFri, 18 Jun 2021 18:38:15 GMTఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాస్త ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటి అనే దానిపై రాజకీయవర్గాలు కాస్త ఆసక్తికరంగా చూస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొంత మంది ఇప్పుడు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి విషయంలో మొన్న గవర్నర్ కోటాలో జరిగిన ఎంపిక సమయంలో కూడా ఆయన చాలా ఆశగా ఎదురుచూశారు.

అయితే ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజిని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అడ్డు పడే అవకాశాలున్నాయని, నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఎంపీ తో కలిసి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విడుదల  రజనీఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు ఈ సమస్య తీసుకెళ్ళి ఆయనతో విడుదల  రజనీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని... సోమవారం విడదల భేటీ కావచ్చని వైసిపి వర్గాలు అంటున్నాయి.



ఆనందయ్య మందు పై విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు?

ఢిల్లీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు. ఢిల్లీలో కొత్త‌గా 165 క‌రోనా కేసులు, 14 మ‌ర‌ణాలు. గడిచిన 24 గంట‌ల్లో 260 మంది డిశ్చార్జ్‌.

రేవంత్ రెడ్డి భవిష్యత్తు తేలిపోయే టైం వచ్చేసినట్టే...?

ధూళిపాళ్ల‌పై హైకోర్టుకు ఏసీబీ...ఎందుకంటే..?

సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?

ఈ వైసీపీ నేత‌ల‌కు బీపీ పెంచేస్తోన్న జ‌గ‌న్‌... !

ప్రత్యేక హోదా అంశానికి చెక్...ఇక దేవుడిపైనే భారం.. !

జ‌గ‌న్‌కు ఆ సంతోషం రెండు రోజుల్లోనే తుస్‌...!

వాలంటీర్లు ఉద్యోగులా? కాదా? ఆ ఉద్యోగాలు ఎక్కడవి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>