MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan58bdb4db-2b05-4496-95d4-c2c1b3abf961-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan58bdb4db-2b05-4496-95d4-c2c1b3abf961-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఉన్న దర్శకులలో తనకంటూ మంచి ఇమేజ్ ను దక్కించుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. తొలి సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ తోనే ఆయన తన దర్శకత్వ ప్రతిభను చాటుకుని బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ సినిమాను వివిధ భాషల్లోకి అక్కడి దర్శకులు రీమేక్ చేయగా తెలుగులో జయంత్ సి పరాన్జీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎం బి బి ఎస్ అనే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. అలా తెలుగువారికి కూడా రాజ్ కుమార్ హిరానీ పరిచయమయ్యాడు. sharukh khan{#}Aamir Khan;Kumaar;Prabhu Deva;Raaj Kumar;Sanjay Dutt;shankar;Chitram;Darsakudu;Director;Remake;Chiranjeevi;Comedy;Cinemaత్రీ ఇడియట్స్ డైరెక్టర్ తో షారుఖ్ కొత్త సినిమాత్రీ ఇడియట్స్ డైరెక్టర్ తో షారుఖ్ కొత్త సినిమాsharukh khan{#}Aamir Khan;Kumaar;Prabhu Deva;Raaj Kumar;Sanjay Dutt;shankar;Chitram;Darsakudu;Director;Remake;Chiranjeevi;Comedy;CinemaFri, 18 Jun 2021 13:00:00 GMTబాలీవుడ్ లో ఉన్న దర్శకులలో తనకంటూ మంచి ఇమేజ్ ను దక్కించుకున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. తొలి సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ తోనే ఆయన తన దర్శకత్వ ప్రతిభను చాటుకుని బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ సినిమాను వివిధ భాషల్లోకి అక్కడి దర్శకులు రీమేక్ చేయగా తెలుగులో జయంత్ సి పరాన్జీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా శంకర్ దాదా ఎం బి బి ఎస్ అనే పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. అలా తెలుగువారికి కూడా రాజ్ కుమార్ హిరానీ పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ఆయన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు కొనసాగింపుగా లగేరహో మున్నాభాయ్ చేశాడు. అదే తెలుగులో ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా. ఆయన సినిమాలలో కమర్షియల్ అంశాలు ఎలా అయితే ఉంటాయో సామాజిక అంశాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఆయన చేసిన మొదటి రెండు సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించిన 3 ఇడియట్స్ చిత్రం ప్రేక్షకులను మెప్పించిన అందరికీ తెలిసిందే. సౌత్ లో నన్బన్ పేరిట రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని.

ఇక ఆ తరువాత అమీర్ ఖాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన పీకే చిత్రానికిగాను మరిన్ని రికార్డులతో పాటు రివార్డులు కూడా పొందారు. ఇటీవలే సంజయ్ దత్ బయోగ్రఫీ గా తెరకెక్కిన సంజు సినిమా కూడా భారీ హిట్ ను సాధించింది. చేసిన 5 సినిమాలతోనే భారత దేశంలోనే అత్యుత్తమ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు హిరానీ. కాగా ప్రస్తుతం ఈ దర్శకుడు చాలా రోజుల గ్యాప్ తీసుకొని షారుక్ ఖాన్ తో త్వరలోనే సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. సోషల్ కామెడీ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ఖాన్ చేస్తున్న పఠాన్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. 



వ‌రుణ్ చేతికి చ‌ర‌ణ్ సినిమా.. ?

విజ‌న్ సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ పై ఆది న్యూ మూవీ..?

ఓటిటి లో ఈ రోజు విడుదల కానున్న చిత్రాలివే ?

వివి వినాయక్ కల ఇక నెరవేరదా!

శ్రీను వైట్లకు ఈ ఛాన్స్ ల వరద ఏంటి?

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ బయోపిక్‌ ఇదే..!

రాజశేఖర్ కెరీర్ కి ఉత్సాహం తెచ్చిన ఎవడైతే నాకేంటి..?

సమంత‌కు హ‌గ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన రౌడీ...కార‌ణం ఇదే..!

ఐశ్వర్యరాయ్ - విక్రమ్ విలన్ కు నిజమైన విలన్ ఎవరు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>