MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-koratala-movie8fb7c3b2-60c5-4edb-9ea6-e174e61703fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-koratala-movie8fb7c3b2-60c5-4edb-9ea6-e174e61703fa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ, విధేయ, రామ సినిమాలో నటించినా.. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది కియారా.ఇక తాజాగా మళ్ళీ టాలీవుడ్ సినిమాలో ఓ అగ్ర హీరో సరసన కనిపించనుందట ఈ భామ.టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆరNTR And Koratala Movie{#}NTR;Ram Charan Teja;Kiara Advani;Pooja Hegde;koratala siva;mahesh babu;India;bollywood;Huzur Nagar;Kanna Lakshminarayana;Bharath Ane Nenu;Director;Success;Bharat Ane Nenu;Darsakudu;Leader;Heroine;Tollywood;Telugu;News;Hero;Cinema'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?NTR And Koratala Movie{#}NTR;Ram Charan Teja;Kiara Advani;Pooja Hegde;koratala siva;mahesh babu;India;bollywood;Huzur Nagar;Kanna Lakshminarayana;Bharath Ane Nenu;Director;Success;Bharat Ane Nenu;Darsakudu;Leader;Heroine;Tollywood;Telugu;News;Hero;CinemaFri, 18 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ, విధేయ, రామ సినిమాలో నటించినా.. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది కియారా.ఇక తాజాగా మళ్ళీ టాలీవుడ్ సినిమాలో ఓ అగ్ర హీరో సరసన కనిపించనుందట ఈ భామ.టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30 వ సినిమా కావడం విశేషం. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఓ స్టూడెంట్ లీడర్ గా ప్రెజెంట్ చేయనున్నాడట కొరటాల.ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుందట.అంతేకాదు ఈ సినిమాకి గానూ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటోందని అంటున్నారు.అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఈ సినిమా నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

అయితే దీనికంటే ముందు సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి.అయితే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తూ.. ఏకాంగ్ 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వరుస సక్సెస్ లతో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే, రష్మీక మందన్న ల రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఈ ప్లాప్ హీరోయిన్ కి మేకర్స్ ఇవ్వనుండడంతో ఫ్ఫిల్మ్ నగర్ లో ఈ విషయం పై తీవ్ర చర్చ నడుస్తోంది...!!



నెలాఖ‌రుకు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు?

మోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ప‌డుతోన్న గ్రాఫ్ ?

సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?

'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?

హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

మనం రోజు టీవీ లో చూసే ఈ సంతూర్ యాడ్ పాప ఎవరో తెలుసా.. ?

నాని మీట్ క్యూట్ బ్యూటీ లు ఎవరంటే?

ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>