BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiefjusticenvramana-fae02773-72cc-497d-93ca-18cd11ca8c3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chiefjusticenvramana-fae02773-72cc-497d-93ca-18cd11ca8c3d-415x250-IndiaHerald.jpgసుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ శ్రీశైలంలో ప‌ర్య‌టించారు.భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లిఖార్జున స్వామివారిని స‌తీస‌మేతంగా దర్శించుక‌న్నారు.మ‌ల్లిఖ‌ర్జున స్వామివారి భ‌క్తుడిగా సంవ‌త్స‌రంలో రెండు మూడు సార్లు స్వామివారిని ద‌ర్శించుకుంటాన‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.క‌ర్నూల్ జిల్లాతో త‌న‌కు అవినాభావ సంబంధం ఉంద‌ని గుర్తు చేసుకున్నారు.వృత్తిరీత్యా ఈ ప్రాంతంలో న్యాయ‌వాదిగా ఏరాసు అయ్య‌పురెడ్డి ద‌గ్గ‌ర సుమారు ప‌ది సంవ‌త్స‌రాలు ప‌ని చేసిన‌ట్లు తెలిపారు.తెల‌గురాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చీఫ్chiefjusticenvramana;{#}raj;yadadri;Teluguక‌ర్నూల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది - సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌క‌ర్నూల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది - సుప్రీం చీఫ్ జ‌స్టిస్‌chiefjusticenvramana;{#}raj;yadadri;TeluguFri, 18 Jun 2021 13:18:00 GMTసుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ శ్రీశైలంలో ప‌ర్య‌టించారు.భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లిఖార్జున స్వామివారిని స‌తీస‌మేతంగా దర్శించుక‌న్నారు.మ‌ల్లిఖ‌ర్జున స్వామివారి భ‌క్తుడిగా సంవ‌త్స‌రంలో రెండు మూడు సార్లు స్వామివారిని ద‌ర్శించుకుంటాన‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.క‌ర్నూల్ జిల్లాతో త‌న‌కు అవినాభావ సంబంధం ఉంద‌ని గుర్తు చేసుకున్నారు.వృత్తిరీత్యా ఈ ప్రాంతంలో న్యాయ‌వాదిగా ఏరాసు అయ్య‌పురెడ్డి ద‌గ్గ‌ర సుమారు ప‌ది సంవ‌త్స‌రాలు ప‌ని చేసిన‌ట్లు తెలిపారు.తెల‌గురాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామితో పాటు యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ గెస్ట్‌హౌస్‌లో చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ బ‌స చేస్తున్నారు.చీఫ్ జ‌స్టిస్ హోదాలో తొలిసారి తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చిన ఎన్వీ ర‌మ‌ణ‌ను ప‌లువురు రాజ‌కీయ‌,వ్యాపార ప్ర‌ముఖ‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.



శ్రీను వైట్లకు ఈ ఛాన్స్ ల వరద ఏంటి?

విజయ్ దేవరకొండ పొలిటికల్ ప్రయోగం.. నోటా.. !!

అయోధ్య ను మించిన భారీ ఖర్చుతో యాదగిరిగుట్ట నిర్మాణం..

ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.

జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !

ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

అలియా భట్ కు ప్రాముఖ్యత ఆర్ ఆర్ ఆర్ ముందడుగు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>