BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eetela-bf2d1295-ecb1-4f70-af9e-56faf847b928-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/eetela-bf2d1295-ecb1-4f70-af9e-56faf847b928-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై మంత్రులు వ‌రుస‌గా మాట‌ల‌దాడిని కొన‌సాగిస్తున్నారు.తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈట‌ల రాజేంద‌ర్ వాపును చూసి బ‌లుపు అనుకుంటున్నార‌ని... కేసీఆర్‌కి ఎంద‌కు ఘోరీ క‌డ‌తావో కార‌ణం చెప్పాల‌ని ఈట‌ల‌ను డిమాండ్ చేశారు. రైతు బంధు చెక్కుల‌ను తీసుకున్నందుకు ఘోరీ క‌డ‌తావా అని గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌శ్నించారు.ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌స్టేష‌న్‌లో మాట్లాడుతున్నార‌ని...ఆయ‌న మ‌న‌సులోని మాట‌ను ఆయ‌న భార్య జ‌మున బ‌య‌ట‌పెట్టార‌ని తెలిపారు.ఈట‌ల స‌మైఖ్య‌eetela;{#}Balupu;Huzurabad;Minister;Telangana;Wife;CMఈట‌ల‌పై మంత్రి గంగుల ఫైర్‌ఈట‌ల‌పై మంత్రి గంగుల ఫైర్‌eetela;{#}Balupu;Huzurabad;Minister;Telangana;Wife;CMFri, 18 Jun 2021 15:34:02 GMTమాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై మంత్రులు వ‌రుస‌గా మాట‌ల‌దాడిని కొన‌సాగిస్తున్నారు.తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈట‌ల రాజేంద‌ర్ వాపును చూసి బ‌లుపు అనుకుంటున్నార‌ని... కేసీఆర్‌కి ఎంద‌కు ఘోరీ క‌డ‌తావో కార‌ణం చెప్పాల‌ని ఈట‌ల‌ను డిమాండ్ చేశారు. రైతు బంధు చెక్కుల‌ను తీసుకున్నందుకు ఘోరీ క‌డ‌తావా అని గంగుల క‌మ‌లాక‌ర్ ప్ర‌శ్నించారు.ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌స్టేష‌న్‌లో మాట్లాడుతున్నార‌ని...ఆయ‌న మ‌న‌సులోని మాట‌ను ఆయ‌న భార్య జ‌మున బ‌య‌ట‌పెట్టార‌ని తెలిపారు.ఈట‌ల స‌మైఖ్య‌రాష్ట్రాన్నికోరుకుంటున్నారా అంటూ ప్ర‌శ్న‌లు వేశారు. హుజురాబాద్‌కు నిధులు కావాలని సీఎం కేసీఆర్ ని ఈట‌ల రాజేంద‌ర్ ఏనాడు క‌ల‌వలేద‌న్నారు.అయితే మంత్రుల మాట‌ల దాడి ఏలా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసమే అంటూ ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ఈట‌ల రాజేంద‌ర్ ప‌ని చేస్తున్నారు.



నెలాఖ‌రుకు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు?

ఈ వైసీపీ నేత‌ల‌కు బీపీ పెంచేస్తోన్న జ‌గ‌న్‌... !

ప్రత్యేక హోదా అంశానికి చెక్...ఇక దేవుడిపైనే భారం.. !

కుంభ‌మేళా కుంభ‌కోణం ఎవ‌రిది?

వాలంటీర్లు ఉద్యోగులా? కాదా? ఆ ఉద్యోగాలు ఎక్కడవి?

కేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?

టీఆర్ఎస్‌కు అల్జీమ‌ర్స్?

అశోక్ గజపతిరాజు కూడా జైలుకేనా...మాన్సాస్‌లో ఏం జరిగింది?

అప్పట్లో వివాదాల్లో చిక్కుకున్న హీరో సుమన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>