MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/puri-jagannadha833bbcc-57a1-4ebc-ac4d-62b3170d59a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/puri-jagannadha833bbcc-57a1-4ebc-ac4d-62b3170d59a6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి గత కొంతకాలంగా గడ్డు కాలం నడుస్తోంది. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కరణ్ జోహార్ తో కలిసి చార్మి పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తన కెరీర్ బ్యాడ్ టైం లో ఉన్న సమయంలో హీరోలు తనకు హ్యాండ్ ఇచ్చారని, కనీసం తన ఫోన్ కూడా ఎత్తలేదు అpuri jagannadh{#}Ananya Pandey;Karan Johar;Kannada;KGF;kalyan;shankar;mahesh babu;bollywood;puri jagannadh;vijay deverakonda;ismart shankar;Thriller;Chitram;Tollywood;ram pothineni;India;News;Cinema;Director;Smart phoneపూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?puri jagannadh{#}Ananya Pandey;Karan Johar;Kannada;KGF;kalyan;shankar;mahesh babu;bollywood;puri jagannadh;vijay deverakonda;ismart shankar;Thriller;Chitram;Tollywood;ram pothineni;India;News;Cinema;Director;Smart phoneFri, 18 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కి గత కొంతకాలంగా గడ్డు కాలం నడుస్తోంది. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కరణ్ జోహార్ తో కలిసి చార్మి పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తన కెరీర్ బ్యాడ్ టైం లో ఉన్న సమయంలో హీరోలు తనకు హ్యాండ్ ఇచ్చారని, కనీసం తన ఫోన్ కూడా ఎత్తలేదు అని చెప్పి సంచలనం సృష్టించారు పూరిజగన్నాథ్.

తన సినిమాల ద్వారానే కాకుండా మాటల ద్వారా కూడా డైరెక్టుగా ఏ విషయం అయినా చెప్పే పూరి జగన్నాథ్ తన జన గణ మన సినిమా ను మహేష్ బాబు హోల్డ్ లో పెట్టి చివరికి రిజెక్ట్ చేశాడనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్పాడు. మళ్లీ తాను హిట్ ట్రాక్ లోకి వచ్చాక ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఇష్మార్ట్ శంకర్ తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండ తో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో లేదా కన్నడ హీరో యశ్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రాగా పవన్ కళ్యాణ్ తో సినిమా అనేది  గాసిప్ అని తేలిపోయింది.

ఇప్పుడు యశ్ తో కూడా సినిమా లేదని తెలుస్తోంది. ఎందుకంటే కేజిఎఫ్ సినిమా తర్వాత మరో కన్నడ దర్శకుడు తోనే యశ్ సినిమా చేయబోతున్నాడు. కే జి ఎఫ్ సినిమాతో దేశమంత మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యశ్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఫ్తి ఫేమ్ నార్తన్ తో ఓ సినిమాకు యశ్ సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం లో యశ్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. దీంతో పూరి జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న యశ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు అని టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. 



సౌత్ లో రజినికాంత్ ని బీట్ చేసిన విజయ్

మోడీ క్రేజ్ మ‌స‌క‌బారుతోంది... ప‌డుతోన్న గ్రాఫ్ ?

సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?

'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?

హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

మనం రోజు టీవీ లో చూసే ఈ సంతూర్ యాడ్ పాప ఎవరో తెలుసా.. ?

నాని మీట్ క్యూట్ బ్యూటీ లు ఎవరంటే?

ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>