Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadi-saikumar--92376b2e-9d8c-490d-8974-fd641c188cb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadi-saikumar--92376b2e-9d8c-490d-8974-fd641c188cb4-415x250-IndiaHerald.jpgయువ హీరో ఆది సాయి కుమార్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. లెక్కకు సినిమాల సంఖ్య పెరుగుతున్నా సరే సరైన హిట్ సినిమా ఒక్కటి పడట్లేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆది సాయికుమార్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎన్.బలవీర్ డైరక్షన్ లో అమరన్ సినిమా చేస్తున్నాడు ఆది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానేAadi-Saikumar {#}bhaskar;kalyan;AdiNarayanaReddy;Baba Bhaskar;Friday;Veerabhadram Chowdary;Sai Kumar;Kumaar;Hero;Cinemaహిట్లు లేవు అయినా వరుసగా నాలుగు సినిమాల్లో యువ హీరో..!హిట్లు లేవు అయినా వరుసగా నాలుగు సినిమాల్లో యువ హీరో..!Aadi-Saikumar {#}bhaskar;kalyan;AdiNarayanaReddy;Baba Bhaskar;Friday;Veerabhadram Chowdary;Sai Kumar;Kumaar;Hero;CinemaFri, 18 Jun 2021 23:00:00 GMTయువ హీరో ఆది సాయి కుమార్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. లెక్కకు సినిమాల సంఖ్య పెరుగుతున్నా సరే సరైన హిట్ సినిమా ఒక్కటి పడట్లేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆది సాయికుమార్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎన్.బలవీర్ డైరక్షన్ లో అమరన్ సినిమా చేస్తున్నాడు ఆది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వీరభద్రం డైరక్షన్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఆల్రెడీ వీరభద్రంతో చుట్టాలబ్బాయ్ సినిమా చేశాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు మరోసారి అతని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు.

ఇదే కాకుండా భాస్కర్ బంటుమిల్లి డైరక్షన్ లో కూడా ఒక సినిమాకు సైన్ చేశాడు ఆది. ఆ సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ మూడు సినిమాలు చేయాల్సి ఉండగా లేటెస్ట్ గా మరో సినిమా ఓకే చేశాడు ఆది. కళ్యాణ్ జీ డైరక్షన్ లో ఆది హీరోగా సినిమాకు ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్నారు. సినిమాలైతే చేఏస్తున్నాడు కాని ఆది పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన సిన్నిమా లేదని చెప్పాలి. అయినా సరే ఆది మాత్రం తన సినిమాల వేగాన్ని తగ్గించట్లేదు.

రీసెంట్ గా శశి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆది కాని ఆ సినిమా కూడా నిరాశపరచింది. ఇక చేస్తున్న నాలుగు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టు పడినా ఆది ట్రాక్ లోకి వచ్చేసినట్టే. ఫలితాలతో సంబంధం లేకుండా ఆది మాత్రం తన ప్రయత్నాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి ఆది కోరుకునే సూపర్ హిట్ సినిమా ఈ నాలుగింటిలో ఏది అవుతుందో చూడాలి. శుక్రవారం ముహుర్తం పెట్టుకున్న కళ్యాణ్ సినిమాకు సంబందించిన హీరోయిన్, మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెల్లడిస్తారని తెలుస్తుంది. జోరు చూస్తుంటే ఆది సాయి కుమార్ ఫేట్ మారే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది.





పాపం అదానీ.. 5 రోజుల్లో 10 వేల కోట్లు..హుష్‌కాకి..!? 6AM

గోరింటాకుతో మురిసిపోతున్న న్యాచురల్ బ్యూటీ.. వైరల్ అవుతున్న పిక్..

అనుకి చివరగా ఆ రెండు ఛాన్సులు..!

గోవిందా, గోవిందా ..... ఆర్ఆర్ఆర్ విషయంలో భయపడ్డదే జరగనుందా .... ??

కమెడియన్ కారణంగా కోట్లలో నష్టం తెచ్చుకున్న దర్శకుడు..

ఫస్ట్ రంగంలోకి దిగేది ఆయనే ..... ??

దళపతి విజయ్ కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..!!

చైతు కి గుడ్ బై చెప్పనున్న రాశి ఖన్నా..

సల్మాన్ ఖాన్ నటించిన ఈ 7 సినిమాలు తెలుగు రీమేక్స్ అని మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>