Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vsrd313c2f8-c779-4b2d-beb1-316ec27d68a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vsrd313c2f8-c779-4b2d-beb1-316ec27d68a0-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్యా కరోనా మందు ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సిన్ వేసుకునే వారికి సైతం కరోనా వైరస్ సోకి ఆరోగ్యం క్షీణిస్తున్నా సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ ప్రభావం తగ్గించి ఆరోగ్యవంతులుగా మార్చిన ఆనందయ్య మందుపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా ప్రతినిధులు సైతం స్వయంగా ఆనందయ్య మందు తీసుకొని ఇక ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే కృష్ణపట్నంVsr{#}krishna;V Vijayasai Reddy;MP;Vishakapatnam;Krishnapatnam Port;VijayaSaiReddy;CM;Jagan;Andhra Pradesh;YCP;Coronavirusఆనందయ్య మందు పై విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు?ఆనందయ్య మందు పై విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు?Vsr{#}krishna;V Vijayasai Reddy;MP;Vishakapatnam;Krishnapatnam Port;VijayaSaiReddy;CM;Jagan;Andhra Pradesh;YCP;CoronavirusFri, 18 Jun 2021 19:00:00 GMTతెలుగు రాష్ట్రాల్లో కృష్ణపట్నం ఆనందయ్యా కరోనా మందు ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  వ్యాక్సిన్ వేసుకునే వారికి సైతం కరోనా వైరస్ సోకి ఆరోగ్యం క్షీణిస్తున్నా సమయం లో  కేవలం నిమిషాల వ్యవధి లోనే కరోనా వైరస్ ప్రభావం తగ్గించి ఆరోగ్య వంతులుగా మార్చిన ఆనందయ్య మందు పై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల ఏపీ హైకోర్టు అనుమతి ఇవ్వడం తో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా ప్రతినిధులు సైతం స్వయం గా ఆనందయ్య మందు తీసుకొని ఇక ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు.



 ఇటీవలే కృష్ణ పట్నం ఆనందయ్య మందు పై వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయ సాయి రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖపట్నం వైసీపీ కార్యాలయం లో ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆనందయ్య మందు పంపిణీ చేశారు ఎంపీ విజయ సాయిరెడ్డి. ఈ సందర్భం గా మాట్లాడిన ఆయన..  కరోనా వైరస్ కట్టడికి అటు సీఎం జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు అంటూ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని కరోనా నియంత్రణ చర్యలు ఏపీ ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటమే జగన్ కోరుకుంటారన్నారు.




 కరోనా క్లిష్ట సమయం లో ఏకంగా ఇరవై రెండు వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశాఖలో ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారని ప్రశంసించారు విజయసాయిరెడ్డి. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉంది అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  కృష్ణపట్నం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిపోయిందని.. అందుకే మొదటి దశలో 22000 ఫ్రంట్లైన్ వర్కర్స్ కి ఆనందయ్య మందు అందిస్తున్నామని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి తెలిపారు. పలు విడుతలుగా అన్ని జిల్లాలోని ప్రజలకు ఉచితంగా ఆనందయ్యా మందు అందజేస్తామని తెలిపారు విజయసాయిరెడ్డి.



ఫస్ట్ రంగంలోకి దిగేది ఆయనే ..... ??

రాష్ట్రం విడిపోయాక ఏపీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే విభజన ద్వారా నష్టపోయిన ఏపీని హోదా ఇచ్చి ఆదుకుంటామని అప్పటి కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అలాగే విభజనకు సంబంధించి పలు హామీలు ఇచ్చింది. ఇక అప్పుడు దీనికి బీజేపీ కూడా అంగీకరించింది. పైగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్ళు కావాలని బీజేపీ పట్టుబట్టి సాధించింది. అలా ఏపీ కోసం నిలబడిన బీజేపీ, 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెద్ద సాయం చేయలేదు.

దళపతి విజయ్ కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..!!

చైతు కి గుడ్ బై చెప్పనున్న రాశి ఖన్నా..

వైఎస్సార్ అంటేనే దైవంతో సమానంగా కొలిచే వారు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు.. వైఎస్సార్ మీద ఎంత ప్రేమ అంటే ఆయన మూడు దశాబ్దాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా ఆయన వెన్నంటే ఉండి కష్టానికి నష్టానికి ఓర్చిన వారు ఎందోరో తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తారు. వారికి వైఎస్సార్ అంటే అంత ప్రేమ.

వైఎస్ విధేయులే అపర శత్రువులు... ?

జగన్ జాబ్ క్యాలెండర్.. విద్యా శాఖలో ఎన్ని పోస్టులో తెలుసా?

బ్రేకింగ్: సజ్జలతో విడదల రజనీ అత్యవసర భేటీ...?

రేవంత్ రెడ్డి భవిష్యత్తు తేలిపోయే టైం వచ్చేసినట్టే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>