BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mlc-ae5b1b1d-3264-4795-8a2e-5fdc53ac9326-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mlc-ae5b1b1d-3264-4795-8a2e-5fdc53ac9326-415x250-IndiaHerald.jpgఏపీ శాస‌న‌మండ‌లి ప్రోటెం ఛైర్మ‌న్‌గా పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యంని నియ‌మిస్తూ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ష‌రీఫ్‌,డిప్యూటీ ఛైర్మ‌న్ రెల‌డ్డి సుబ్ర‌మ‌ణ్యం ప‌ద‌వీకాలం ముగియ‌డంతో కొత్త ఛైర్మ‌న్ ఎన్నికైయ్యే ఈయ‌న ప్రోటెం స్పీక‌ర్‌గా ఉండ‌నున్నారు.ఏపీ శాస‌న‌ మండ‌లిలో సీనియ‌ర్ స‌భ్యుడిగా ఉన్న బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఉన్నారు.ఈ రోజు నుంచి ఆయ‌న ప్రోటెం ఛైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు. ప్ర‌స్తుతం విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యం పీడీఎఫ్ త‌రుపున ఫ్లోర్ లీడ‌ర్mlc;{#}Nelloreమండలి ప్రోటెం ఛైర్మ‌న్‌గా పీడీఎఫ్ ఎమ్మెల్సీమండలి ప్రోటెం ఛైర్మ‌న్‌గా పీడీఎఫ్ ఎమ్మెల్సీmlc;{#}NelloreFri, 18 Jun 2021 19:24:18 GMTఏపీ శాస‌న‌మండ‌లి ప్రోటెం  ఛైర్మ‌న్‌గా పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యంని నియ‌మిస్తూ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ ష‌రీఫ్‌,డిప్యూటీ ఛైర్మ‌న్ రెల‌డ్డి సుబ్ర‌మ‌ణ్యం ప‌ద‌వీకాలం ముగియ‌డంతో కొత్త ఛైర్మ‌న్ ఎన్నికైయ్యే ఈయ‌న ప్రోటెం స్పీక‌ర్‌గా ఉండ‌నున్నారు.ఏపీ శాస‌న‌ మండ‌లిలో సీనియ‌ర్ స‌భ్యుడిగా ఉన్న బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఉన్నారు.ఈ రోజు నుంచి ఆయ‌న ప్రోటెం ఛైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు. ప్ర‌స్తుతం విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యం పీడీఎఫ్ త‌రుపున ఫ్లోర్ లీడ‌ర్‌గా ఉన్నారు. నెల్లూరు చిత్తూరు ప్ర‌కాశం జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యం మండ‌లిలో ప్ర‌భుత్వానికి అనేక సూచ‌న‌లు చేస్తుండేవారు. విద్యారంగానికి సంబంధించిన అంశాల‌పై మండ‌లి త‌న గ‌ళాన్ని వినిపించేవారు.ఏపీలో తాజ‌గా గ‌వ‌ర్న‌ర్‌కోటాలో న‌లుగురు ఎమ్మెల్సీలు వైసీసీ త‌రుపున ఎన్నికైయ్యారు.వీరి న‌లుగురు ప్ర‌మాణ స్వీకారం సోమ‌వారం జ‌ర‌గ‌నుంది. ప్రోటెం స్పీక‌ర్ విఠ‌పు బాల‌సుబ్ర‌మ‌ణ్యం వీరి ప్ర‌మాణ స్వీకారం చేయించున్నారు..



రెండేళ్ల ప్రేమ.. అడ్డొచ్చిన కులం.. చివరికి?

ఏపీని వదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. వ్యాపారాల్లో బిజీబిజీ..

సాయి ధరమ్ తేజ్ ఆస్తి విలువ ఎంత.. ?

అక్క‌డ‌ వైసీపీ రెడ్ల‌కు గుండె మండుతోందిరోయ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>