PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jgan-9bfc5f46-9d1d-4c94-b334-33516427bac8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jgan-9bfc5f46-9d1d-4c94-b334-33516427bac8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది అనే కామెంట్ లు వినపడుతున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏ సామాజిక వర్గాలకి అన్యాయం జరిగిందో సామాజిక వర్గాలకు అయితే అవమానం జరిగిందో అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు నేడు అదే సామాజిక వర్గాలను అవమానిస్తున్నారు అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలహీన పరచడానికి దళితులను అప్పుడు ప్రతిపక్షjagan {#}Telugu Desam Party;Jagan;THOTA TRIMURTHULU;East Godavari;Telangana Chief Minister;Governor;YCPజగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?జగనన్న... అనవసరంగా తప్పు చేసావా...?jagan {#}Telugu Desam Party;Jagan;THOTA TRIMURTHULU;East Godavari;Telangana Chief Minister;Governor;YCPFri, 18 Jun 2021 09:07:18 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది అనే కామెంట్ లు వినపడుతున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏ సామాజిక వర్గాలకి అన్యాయం జరిగిందో సామాజిక వర్గాలకు అయితే అవమానం జరిగిందో అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు నేడు అదే సామాజిక వర్గాలను అవమానిస్తున్నారు అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలహీన పరచడానికి దళితులను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ  సమర్ధవంతంగా వాడుకునే ప్రయత్నం చేసింది.

అయితే ఇప్పుడు అదే దళితులకు అన్యాయం జరుగుతుంది అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. తాజాగా తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఖరారు చేయడంపై దళితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. ఈ వ్యవహారం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మంచి ప్రాధాన్యత ఇవ్వటం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.

పార్టీ కోసం నానా కష్టాలు పడిన వారిని కాదని ఇటువంటి వారికి ఎమ్మెల్సీ పదవుల ఏ విధంగా ఇస్తారు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తోట త్రిమూర్తులు విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు ఒకప్పుడు సంచలనం అయింది. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తే బాగుంటుంది అని ఏ సామాజిక వర్గాల అయితే పార్టీకి అండగా ఉన్నాయి అదే సామాజిక వర్గాలు ఇటువంటి నిర్ణయాల కారణంగా దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.



40 ఏళ్లలో మీ హిందూత్వం ఎటు పోయింది అశోక్?

అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

టీడీపీ, బీజేపీ కలుస్తాయా? వైసీపీకెందుకీ అనుమానాలు..?

శాసన మండలిలో వైసీపీ బలం 21కి పెరగబోతోంది. మండలిలో టీడీపీ బలం 15కు తగ్గిపోతోంది. కొత్తగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా వైసీపీకే పుష్కలంగా ఉన్నాయి. దీంతో వైసీపీ బలం ఇంకాస్త పెరుగుతుంది. ఇక ఇప్పుడు జగన్ ఎలాంటి బిల్లులైనా చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఓ ఏడాది ఓపిక పడితే పోయేదానికి జగన్.. మూడురాజధానుల విషయంలో రచ్చ రచ్చ చేసి ఎటూ కాకుండా చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి మరో జగన్ హామీ..!

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: చింతమనేనితో అబ్బయ్య జాగ్రత్తగా ఉండాల్సిందేనా!

కిడారి శ్రావణ్ సైకిల్ దిగిపోయినట్లేనా...!

ఆంధ్రాలో లిప్ స్టిక్ తయారీ.. జగన్ దృష్టి పెడితే విప్లవమే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>