Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/match-ki-mundu-baratha-atavallu-em-chesaro-chudandi04ab3949-aeaf-44a3-a678-1e0e08311468-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/match-ki-mundu-baratha-atavallu-em-chesaro-chudandi04ab3949-aeaf-44a3-a678-1e0e08311468-415x250-IndiaHerald.jpgక్రికెట్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో కాదు కాదు మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలు ముందుకు వచ్చేసారు . ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నాటినుంచి ఇక చివరి బంతి వరకు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎవరు ఎలా రాణించ బోతున్నారు అన్నదానిపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అయితే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకుWTC final{#}prem;Mayank Agarwal;Cricket;Yevaru;twitterవైరల్ వీడియో : ఫైనల్ మ్యాచ్ కి ముందు.. భారత ఆటగాళ్లు సరదాగా ఏం చేశారో చూడండి?వైరల్ వీడియో : ఫైనల్ మ్యాచ్ కి ముందు.. భారత ఆటగాళ్లు సరదాగా ఏం చేశారో చూడండి?WTC final{#}prem;Mayank Agarwal;Cricket;Yevaru;twitterFri, 18 Jun 2021 14:12:45 GMTక్రికెట్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో కాదు కాదు మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.  ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఇక క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలు ముందుకు వచ్చేసారు  . ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నాటినుంచి ఇక చివరి బంతి వరకు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.  ఎవరు ఎలా రాణించ బోతున్నారు  అన్నదానిపై  కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.



 అయితే క్రికెట్ చూస్తున్న ప్రేక్షకుల  లోనే ఇంత టెన్షన్ ఉంటే.. ఇక అటు నేరుగా మైదానంలో ఆడే క్రికెట్ ఆటగాళ్లకు ఇంకెంత టెన్షన్ ఉంటుంది.  అందుకే కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు తమ లోని టెన్షను పోగొట్టుకోవడానికి సహచరులతో సరదాగా గడుపుతుంటారు. అయితే ఇక ఇటీవలే మయాంక్ అగర్వాల్.. ఇషాంత్ శర్మ చేసిన పని కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో జరిగిన ఫన్నీ సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియోను ఐసిసి ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆటగాళ్లంతా ఎంతో సందడిగా కనిపించారు.



 ఈ క్రమంలోనే ఇక టీమిండియా ఆటగాడు ఇషాంత్ శర్మ ఫోటో షూట్ లో ఫోటోలు దిగుతున్న సమయంలో.. పక్కనే ఉన్న మయాంక్ అగర్వాల్ నవ్వాడు. ఇక ఇది గమనించిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ ఫోటో దిగుతున్నప్పుడు ప్రేమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అంతటితో ఊరుకుంటాడా.. మయాంక్ అగర్వాల్ జుట్టుని నిమరడం  మొదలుపెట్టాడు. ఇక అప్పుడు మయాంక్ అగర్వాల్ మరింత బిగ్గరగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . ఇక ఇది అటు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
" style="height: 224px;">



డూబురెడ్డి అంటూ జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు..?

అతడికి 26.. ఆమెకు 17.. ప్రేమ.. చివరికి..!

పెరుగుతో ఈ రెసిపి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేస్తే సరి .. !

క‌విత చేతిలో 'హైద‌రాబాద్ క్రికెట్' బౌల్డ్‌?

వివేకా హత్య కేసులో... కొత్త వాళ్ళను పిలిచిన సిబిఐ

శ్రీను వైట్ల డ్రీమ్ కాంబినేషన్ గురిచి షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>