Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi57d11d02-10ba-4158-b712-cb1f87c58b62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modi57d11d02-10ba-4158-b712-cb1f87c58b62-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే సైన్యానికి అధికారాలు ఉండేవి కాదు.. ఒకవేళ శత్రువులు దాడి చేసిన సమయంలో.. ఆ విషయాన్ని పైఅధికారులకు చెప్పడం.. వాళ్ళు రక్షణ మంత్రులకు సమాచారం ఇవ్వడం.. ఇక అటు నుంచి ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఆర్డర్ వచ్చేంత వరకు వేచి చూడడం. ఆ తర్వాత ఎదురుదాడికి దిగడం లాంటివి చేసేవారు. ప్రాసెస్ అంతా జరిగే లోపు శత్రువులు చేయాల్సిన పని చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. శత్రువులు దాడి చేస్తే పైఅధికారులకు.. రక్షణ శాఖకు చెప్పాల్సిన పనిలేదు కమాండర్ స్థాయి అధికారులు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొనModi{#}Bharatiya Janata Party;Army;commander;News;central government;Indianగూఢచర్యం ఇప్పుడు సైన్యంలోకి.. ఇక తిరుగు లేదు?గూఢచర్యం ఇప్పుడు సైన్యంలోకి.. ఇక తిరుగు లేదు?Modi{#}Bharatiya Janata Party;Army;commander;News;central government;IndianFri, 18 Jun 2021 09:15:00 GMTఒకప్పుడైతే సైన్యానికి అధికారాలు ఉండేవి కాదు.. ఒకవేళ శత్రువులు దాడి చేసిన సమయంలో.. ఆ విషయాన్ని పైఅధికారులకు చెప్పడం.. వాళ్ళు  రక్షణ మంత్రులకు సమాచారం ఇవ్వడం.. ఇక అటు నుంచి ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఆర్డర్  వచ్చేంత వరకు వేచి చూడడం. ఆ తర్వాత ఎదురుదాడికి దిగడం లాంటివి చేసేవారు.  ప్రాసెస్ అంతా జరిగే లోపు  శత్రువులు చేయాల్సిన పని చేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు.  శత్రువులు దాడి చేస్తే పైఅధికారులకు.. రక్షణ శాఖకు చెప్పాల్సిన పనిలేదు   కమాండర్ స్థాయి అధికారులు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని శత్రువులను ఊచకోత కోయవచ్చు.



 ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి.  ఇక క్రమక్రమంగా సైన్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తుంది. అయితే..  ఇంటిలిజెన్స్ బృందం అటు భారత ఆర్మీ లో కాకుండా ప్రత్యేకమైన ఏజెన్సీల ఆధ్వర్యం లో కొన సాగుతోంది.  తద్వారా కొన్ని కొన్ని సార్లు శత్రువులు పట్టుబడిన సమయంలో వారికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం కూడా ఆలస్యం గా మారిపోతుంది.



 ఇలాంటి నేపథ్యం లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత ఆర్మీ లో లేని రెండు విభాగాలను ఇటీవలే ఆర్మీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇంటిలిజెంట్, సర్వైలెన్స్  విభాగాలను ఇండియన్ ఆర్మీకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని రోజుల వరకు వేర్వేరు ఏజెన్సీలలో పనిచేస్తున్న ఈ రెండు విభాగాలనూ ఆర్మీ లో కలిపేసి  ఒకే వేదికపై నడపడం ద్వారా ఇక శత్రువుల కదలికలను  మరింత వేగంగా కనుగొన వచ్చు అని ప్రస్తుతం కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం  ఇంటిలిజెంట్ సర్వైలెన్స్ విభాగాలు ఆర్మీ లో చేరడంతో ఆర్మీ మరింత పటిష్టవంతంగా మారింది.



నిరుద్యోగులు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. !

భక్తులు గ్రహిస్తున్నారా...? ఇలా అయితే మోడీ మరో ట్రంప్...?

అదేంటి ఈటెల...? చేరింది బీజేపీ లోనా...? లేక న్యూస్ ఛానల్ లోనా...?

మోడీ, కేసీఆర్.. ఈ వైద్యుల గోడు పట్టించుకోరా..?

టీడీపీ, బీజేపీ కలుస్తాయా? వైసీపీకెందుకీ అనుమానాలు..?

నేడు ఇంటింటికి ఈట‌ల‌.. !

మమత అరాచకం మితిమీరుతోంది?

ఇవాళ్టి నుంచి భారీ తగ్గింపుతో రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్...

ఆ మాజీ మంత్రులకు జగన్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వరా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>