MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushd71472b3-ce5e-426f-93ab-8858a2650ca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanushd71472b3-ce5e-426f-93ab-8858a2650ca7-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు ధనుష్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఆయన హీరోగా తెరకెక్కిన కర్ణన్ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా హక్కుల కోసం వివిధ భాషల నుంచి చాలామంది పోటీకి వస్తున్నారట. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం జగమే తంత్రం. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. dhanush{#}bellamkonda sai sreenivas;subba raju;Petta;NET FLIX;Amazon;dhanush;Karthik;Darsakudu;INTERNATIONAL;Chitram;surya sivakumar;Tamilnadu;Director;Cinemaఈ రికార్డ్ ను మాత్రం ఏ సౌత్ హీరో అందుకోలేడు.. ధనుష్ కే సొంతం..!!ఈ రికార్డ్ ను మాత్రం ఏ సౌత్ హీరో అందుకోలేడు.. ధనుష్ కే సొంతం..!!dhanush{#}bellamkonda sai sreenivas;subba raju;Petta;NET FLIX;Amazon;dhanush;Karthik;Darsakudu;INTERNATIONAL;Chitram;surya sivakumar;Tamilnadu;Director;CinemaThu, 17 Jun 2021 17:00:00 GMTతమిళ నటుడు ధనుష్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఆయన హీరోగా తెరకెక్కిన కర్ణన్ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా హక్కుల కోసం వివిధ భాషల నుంచి చాలామంది పోటీకి వస్తున్నారట. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం జగమే తంత్రం.  నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

విదేశాల్లోని భారతీయులను చంపే మాఫియా డాన్ ల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ ద్వారా  తెలుస్తోంది. ఈ చిత్రం కూడా డా.మర్రి హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు కాగా ఈ చిత్రం ఏకంగా 17 భాషల్లో విడుదల అవుతుండటం విశేషం. 190 దేశాల్లో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ కానుందట. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ పోస్టర్స్ విడుదల చేసింది. తమిళనాడు లోని ఒక చిన్న రౌడీ నుంచి అంతర్జాతీయ డాన్ గా మారే క్రమంలో ధనుష్ చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు చెబుతున్నారు.

జిగర్తాండా, పిజ్జా, పేట చిత్రాల దర్శకుడైన కార్తీక్ సుబ్బరాజు గతంలో తన సినిమాలతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందగా ఇప్పుడు ఈ చిత్రం తో వారికి మరింత దగ్గర కానున్నాడు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  దక్షిణాదిన డైరెక్ట్  ఓ టీ టీ లలో విడుదలైన చిత్రాలలో అత్యధిక రేటు పలికిన చిత్రం జగమే తంత్రం మాత్రమే కావడం విశేషం. ఇప్పటిదాకా సూర్య నటించిన ఆకాశమే హద్దు సినిమా పేరు రికార్డు ఉంది. అమెజాన్ ప్రైమ్ 55 కోట్లు రూపాయలు ఆకాశమే హద్దు కొరకు చెల్లించగా ఆ రికార్డును జగమే తంత్రం సినిమా తుడిచి పెట్టేసింది.



బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?

త‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌!

అమెరికా లో చదివిన టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

అలా కన్నీళ్లు కార్చి డైరెక్టర్ కి షాకిచ్చిన సమంత..?

హ్యాట్రిక్ గురి పెట్టిన వెంకటేష్..!

'విద్యా బాలన్' ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఇద్దరు గెస్ట్ లతో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సమంత సినిమా?

హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే 'పూరీ జగన్నాథ్' కి నచ్చదట.. ఎందుకో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీ కి క్యూ కడుతున్న తమిళ్ హీరోలు.. కారణం ఏంటి.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>