MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood35a472cd-654d-4fec-94ed-483219b67350-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood35a472cd-654d-4fec-94ed-483219b67350-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోహీరోయిన్ ల కాంబినేషన్ ల కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. వీరి కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఈ కాంబినేషన్ కొన్నిసార్లు వర్కౌట్ అవని సినిమాలు కూడా ఉంటాయి. దాంతో మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ అభిమానులు మాత్రం వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే వారి కోరిక ఏ పదేళ్లకో 20 ఏళ్లకో తీరుతూ ఉంటుంది. ఆ విధంగా పదేళ్ల తర్వాత కుదిరిన హీరో హీరోయినtollywood{#}Naresh;Mohanlal;Sukanya;abbas;allari naresh;amar;ramya krishnan;Gautamiputra Satakarni;Bhale bhale Magadivoy;Legend;Hero Heroine;Swarna Kamalam;Chandamama Kathalu;Hello;Srimanthudu;Jayam manadera;Ravi;ravi teja;Ishtam;jagapati babu;Balakrishna;Venkatesh;Akkineni Nagarjuna;Wanted;Tollywood;Cinema10 ఏళ్లకు పైగా గ్యాప్ తో జత కట్టిన టాలీవుడ్ హీరో హీరోయిన్స్10 ఏళ్లకు పైగా గ్యాప్ తో జత కట్టిన టాలీవుడ్ హీరో హీరోయిన్స్tollywood{#}Naresh;Mohanlal;Sukanya;abbas;allari naresh;amar;ramya krishnan;Gautamiputra Satakarni;Bhale bhale Magadivoy;Legend;Hero Heroine;Swarna Kamalam;Chandamama Kathalu;Hello;Srimanthudu;Jayam manadera;Ravi;ravi teja;Ishtam;jagapati babu;Balakrishna;Venkatesh;Akkineni Nagarjuna;Wanted;Tollywood;CinemaThu, 17 Jun 2021 14:00:00 GMTటాలీవుడ్ లో హీరోహీరోయిన్ ల కాంబినేషన్ ల కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. వీరి కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఈ కాంబినేషన్ కొన్నిసార్లు వర్కౌట్ అవని సినిమాలు కూడా ఉంటాయి. దాంతో మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ అభిమానులు మాత్రం వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే వారి కోరిక ఏ పదేళ్లకో 20 ఏళ్లకో తీరుతూ ఉంటుంది. ఆ విధంగా పదేళ్ల తర్వాత కుదిరిన హీరో హీరోయిన్ ల కాంబినేషన్ లో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా ఉన్నా హీరో హీరోయిన్ ల కాంబో వెంకటేష్ మీనా. వీరిద్దరు గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన గా మళ్ళీ కొంతకాలం క్రితం దృశ్యం లో నటించారు.  మళ్లీ దృశ్యం 2 లో కలిసి నటిస్తున్నారు. హీరోహీరోయిన్లుగా జగతిబాబు సుకన్య పెద్దరికం సినిమాల్లో కలిసి నటించారు. ఆతర్వాత శ్రీమంతుడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. వెంకటేష్ భానుప్రియ స్వర్ణకమలం సినిమా తర్వాత జయం మనదేరా సినిమాలో పెయిర్ గా కనిపించారు. 

బాలకృష్ణ సిమ్రాన్ చాలా రోజుల తర్వాత ఒక్క మగాడు సినిమా లో నటించారు. జగపతిబాబు రమ్యకృష్ణ అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో కలిసి నటించగా, నరేష్ సితార భలే భలే మగాడివోయ్ సినిమా లో, మోహన్ లాల్ దేవయాని జనతా గ్యారేజ్ సినిమా లో, అబ్బాస్ టబు ఇదీ సంగతి సినిమాలో, నాగార్జున రమ్యకృష్ణ సోగ్గాడే చిన్నినాయన సినిమాలో, జగపతి బాబు కళ్యాణి లెజెండ్ సినిమాలో, నరేష్ ఆమని చందమామ కథలు సినిమాలో, ప్రకాష్రాజ్ రమ్యకృష్ణ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా లో, బాలకృష్ణ శ్రియ గౌతమీపుత్ర శాతకర్ణి పైసా వసూల్ సినిమా ల, రవితేజ ఇలియానా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో చాలా రోజుల తర్వాత కలిసి నటించారు. 



వెబ్ సిరీస్ డైరెక్టర్ తో తరుణ్ రీ ఎంట్రీ ?

అక్కినేని వారికి గుర్తుండిపోయే సినిమా.. అఖిల్ ఎంట్రీ మరింత మధురం..!!

అతిధిగా వ‌చ్చి కొడుకుని మ‌గ‌ధీరుడిగా నిల‌బెట్టిన మెగాస్టార్.. !

పూజాహెగ్డే సినిమాకి కొత్త టైటిల్ ఖరారు..?

రవితేజ కి ఈ రీమేక్ కలిసి వచ్చేనా!!

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు.. ?

డైరెక్టరే కీలక పాత్రలో నటిస్తే...?

"పుష్ప" లో తన పాత్ర ఏంటో చెప్పిన రష్మిక..!

ఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>