MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja737767e1-e0d1-49f4-a1ce-034038553e85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja737767e1-e0d1-49f4-a1ce-034038553e85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోల కి రీమేక్ సినిమా చేయడం అంటే మహా సరదా. ఎందుకంటే ఆల్రెడీ వేరే భాషలో హిట్ అయిన సినిమా రీమేక్ చేయడం వల్ల విడుదలకు ముందే తమ కెరియర్లో హిట్ సినిమా చేస్తున్నామన్న భావన వారిలో ఉండటం తో రీమేక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు మన హీరోలు. సీనియర్ హీరోల దగ్గర్నుంచి కొత్తగా వచ్చే హీరో ల వరకు రీమేక్ సినిమాలు చేసి హిట్లు సాధిస్తూ ఉంటారు. రీమేక్ సినిమా లలో ఉండే అడ్వాంటేజ్ ఇదే. raviteja{#}bhavana;Maha;Remake;Ram Charan Teja;Ravi;ravi teja;Hero;Mass;Cinema;News;Tollywoodరవితేజ కి ఈ రీమేక్ కలిసి వచ్చేనా!!రవితేజ కి ఈ రీమేక్ కలిసి వచ్చేనా!!raviteja{#}bhavana;Maha;Remake;Ram Charan Teja;Ravi;ravi teja;Hero;Mass;Cinema;News;TollywoodThu, 17 Jun 2021 13:00:00 GMTటాలీవుడ్ హీరోల కి రీమేక్ సినిమా చేయడం అంటే మహా సరదా. ఎందుకంటే ఆల్రె డీ వేరే భాషలో హిట్ అయిన సినిమా రీమేక్ చేయడం వల్ల విడుదల కు ముందే తమ కెరియర్లో హిట్ సినిమా చేస్తున్నామన్న భావన వారిలో ఉండటం తో రీమేక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు మన హీరోలు. సీనియర్ హీరోల దగ్గర్నుంచి కొత్తగా వచ్చే హీరో ల వర కు రీమేక్ సినిమాలు చేసి హిట్లు సాధిస్తూ ఉంటారు. రీమేక్ సినిమా లలో ఉండే అడ్వాంటేజ్ ఇదే.

అయితే టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు చేయని హీరోలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. నిజమే.. కొంతమంది ఇప్పటివరకు డైరెక్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారే తప్పా రీమేక్ సినిమాలు మాత్రం చేయలేదు. భవిష్యత్తులో చేస్తారో లేదో  తెలియదు కానీ ఇప్పటివరకైతే రీమేక్  సినిమాలు చేయలేదు అలాంటి హీరోల్లో ఒకరు రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ గా ఎదిగాడు మాస్ రాజా రవితేజ. 

ప్రస్తుతం సౌత్ లో రీమేక్ ల హంగామా కొనసాగుతున్న నేపథ్యంలో మలయాళంలో హిట్టయిన ఓ సినిమాని తెలుగులో రవితేజ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీనీ తెలుగులో రీమేక్ చేయడానికి రామ్ చరణ్ రైట్స్ కొన్నారట. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా సూరజ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పోటాపోటీగా ఈ సినిమాలో నటించారు. వీరిద్దరి పాత్రలలో మాస్ రాజ రవితేజ , రామ్ చరణ్ కనిపించబోన్నారని అంటున్నారు. ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆశలు ఈ సినిమాతో నెరవేరతాయని అనుకుంటున్నారు. ఇప్పటివరకు రీమేక్ చేయని రవితేజ కు ఈ సినిమా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.



పూజాహెగ్డే సినిమాకి కొత్త టైటిల్ ఖరారు..?

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు.. ?

డైరెక్టరే కీలక పాత్రలో నటిస్తే...?

"పుష్ప" లో తన పాత్ర ఏంటో చెప్పిన రష్మిక..!

ఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..

అతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!

పెళ్ళి కాకుండానే తల్లైన హీరోయిన్.. కెరీర్ నాశనం!!

పెద రాయుడు లో రజినీకాంత్.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా!!

"రామ్ చరణ్ - శంకర్" సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>