BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol1dc1e0ab-4359-4b4c-b0bf-a95c3b056fdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol1dc1e0ab-4359-4b4c-b0bf-a95c3b056fdc-415x250-IndiaHerald.jpgపెట్రోల్ ధరలు రోజు రోజులకూ పెరిగి పోతూ సామన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు వణికిపోతున్న జనం ఇప్పుడు బండి తీయాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టి మరింత ముందుకు వెళ్ళిపోతోంది. ఇక ఈరోజు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రో ప్రొడక్ట్స్ అయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 100.46 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 95.28petrol rates{#}Petrol;Diesel;Telangana;Coronavirusమ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు.. లెక్కలివే!మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు.. లెక్కలివే!petrol rates{#}Petrol;Diesel;Telangana;CoronavirusThu, 17 Jun 2021 10:38:06 GMTపెట్రోల్ ధరలు రోజు రోజులకూ పెరిగి పోతూ సామన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు వణికిపోతున్న జనం ఇప్పుడు బండి తీయాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టి మరింత ముందుకు వెళ్ళిపోతోంది. ఇక ఈరోజు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రో ప్రొడక్ట్స్ అయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. 


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 100.46 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 95.28 రూపాయలుగా ఉంది. ఇక మిగతా చోట్ల కూడా కొంచెం అటూ ఇటూగా అదే పరిస్థితి అలానే ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 102.98 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్  ధర  96.47 రూపాయలకు లభిస్తోంది. ఇక మిగతా చోట్ల కూడా కొంచెం అటూ ఇటూగా అదే పరిస్థితి అలానే ఉంది.




ఆ దేశం కరోనాను గెలిచింది.. ఆకలితో మాడుతోంది..!?

టీచరే కీచకుడయ్యాడు.. బాలికపై కన్నేసి?

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన టీడీపీ యువనేత

విజయ్ దేవరకొండ షాకింగ్ లుక్ కు అంతర్మధనంలో యంగ్ హీరోలు !

ఆ పన్నుల మోత మోగించబోతున్న కేసీఆర్ సర్కారు..?

ఆ రాష్ట్రంలో అన్నీ అవే వ్యాపారాలు.. సోషల్ మీడియానే టార్గెట్..

టెన్త్ పరీక్షలు.. ఏపీ అధికారుల ప్లాన్ ఏంటంటే?

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. !

కోటి మాట: భారతప్రజపై కరోనా వేట - మోది గారికేమో ట్యాక్సుల పంట ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>