PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagandd458592-c2ae-439a-b505-f2cbe7b154ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagandd458592-c2ae-439a-b505-f2cbe7b154ec-415x250-IndiaHerald.jpgజగన్ సంక్షేమం సూపర్..కానీ అభివృద్దే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురి పెట్టాడు. ఇరవై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. తాజాగా మళ్లీ వెంటనే మేకపాటి గౌతంరెడ్డిని పంపి ఫాలో చేయించారు. ఈ ప్రాజెక్టు ఏపీ తలరాత మార్చే సత్తా ఉందని చెబుతున్నారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్jagan{#}Delhi;Industries;Andhra Pradesh;Minister;Jagan;central governmentజగన్ భారీ ప్రాజెక్ట్.. సక్సెస్‌ అయితే ఏపీని కొట్టే వాడే లేడు..!?జగన్ భారీ ప్రాజెక్ట్.. సక్సెస్‌ అయితే ఏపీని కొట్టే వాడే లేడు..!?jagan{#}Delhi;Industries;Andhra Pradesh;Minister;Jagan;central governmentThu, 17 Jun 2021 09:00:00 GMTజగన్ సంక్షేమం సూపర్..కానీ అభివృద్దే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురి పెట్టాడు. ఇరవై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొన్న ఢిల్లీ పర్యటనలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. తాజాగా మళ్లీ వెంటనే మేకపాటి గౌతంరెడ్డిని పంపి ఫాలో చేయించారు.

ఈ ప్రాజెక్టు ఏపీ తలరాత మార్చే సత్తా ఉందని చెబుతున్నారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ స్థాపనకు కేంద్రం కూడా ముందడుగు వేస్తోంది. పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే యాభై లక్షల మందికి ఉపాధి అవకాశా లు లభించే అవకాశం ఉంది. ఈ అతిపెద్ద ప్రాజెక్టు ద్వారా రెండు మూడేళ్లలో ఏపీకి పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం రాబోతోంది. ఈస్ట్ కోస్ట్ కారిడార్‌లో ఇరవై ఐదు నుండి ముప్పై వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి. ఇలా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకి కావాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఇటీవల పెట్రోల్లో ఇథనాల్ వినియోగం పది నుంచి ఇరవై శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

అందువల్ల రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ఏపీ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీల హబ్ గా కూడా మారుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు చాలా శ్రద్ధగానే ఉన్నాయి. సకాలంలో ఈ ప్రాజెక్టును ఫాలో అప్ చేసుకుని పూర్తి చేసుకోగలిగితే.. ఏపీ అభివృద్ధికి చాలా తోడ్పడుతుందని చెప్పొచ్చు.



జగన్ సంక్షేమం సూపర్..కానీ అభివృద్దే లేదు అనే వారికి సమాధానంగా ఓ భారీ ప్రాజెక్టుపై ఆయన గురి పెట్టాడు. ఇరవై ఐదు వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించేందుకు కేంద్రంతో కలసి అడుగులు వేస్తున్నారు. జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

టీటీడీ చైర్మన్ పదవీకాలం 4 రోజులే... నెక్స్ట్ ఎవరు ?

కరోనా పంజా విసిరింది.. మృగరాజు మూగబోయింది?

తనతో పాటు సీబీఐ కేసుల్లో ఇబ్బంది పడిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని ఆయన పట్టుబట్టి ఏపీకి రప్పించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించారు. కానీ.. జగన్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెను ఏపీకి రప్పించుకున్నారు.  ఏపీకి వచ్చాక ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి సూపర్ టైమ్ స్కెల్ పదోన్నతి కల్పించారు.

జగన్‌ను నమ్మి వచ్చిన లేడీ ఐఏఎస్‌కు బంపర్ ఆఫర్..?

ఈటల ఎపిసోడ్ తో అలర్ట్ అయిన షర్మిల..

తెలంగాణ మంత్రి గారి తమ్ముడి పోటు?

జగన్‌కు మళ్లీ జెల్ల కొట్టేసిన లోకేశ్‌..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్లేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>