MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/guest-role-9c74550a-f926-44a9-a76f-5083603d03e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/guest-role-9c74550a-f926-44a9-a76f-5083603d03e9-415x250-IndiaHerald.jpgఈ సినిమాలో నాగార్జున నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక స్టార్ హీరో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకే హ్యాట్సాఫ్ చెప్పాలని మరి. అయితే ఈ మూవీలో నాగార్జునని చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉండే పాత్రలో చూసి జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఊపిరి సినిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నారు.guest role{#}Prakash Raj;gopi sundar;vamsi;Mass;Love;Yevaru;Hero;Akkineni Nagarjuna;Darsakudu;king;King;Director;Telugu;Chitram;Cinemaఅతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!అతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!guest role{#}Prakash Raj;gopi sundar;vamsi;Mass;Love;Yevaru;Hero;Akkineni Nagarjuna;Darsakudu;king;King;Director;Telugu;Chitram;CinemaThu, 17 Jun 2021 12:04:00 GMTవంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో కార్తీ, కింగ్ నాగార్జున కలిసి నటించిన చిత్రం ఊపిరి. ఈ సినిమాను వంశీ పైడిపల్లిదర్శకత్వంలో నిర్మించారు. ఈ మూవీని పరమ్ వి.పొట్లూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం వైవిధ్యమైన కథాశంతో నిర్మించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి నుంచి ‘ఊపిరి’ తరహా సినిమాను ఎవరు ఉహించి ఉండరు.

ఈ సినిమాలో నాగార్జున నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక స్టార్ హీరో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకే హ్యాట్సాఫ్ చెప్పాలని మరి. అయితే ఈ మూవీలో నాగార్జునని చక్రాల కుర్చీకి అతుక్కుపోయి ఉండే పాత్రలో చూసి జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఊపిరి సినిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావాభావాలతోనే అద్భుతమైన ఎమోషన్స్ పండించారు.

అయితే తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగబ్బాయే అనేంతగా ఆకట్టుకున్నారు. అయితే కామెడీ, సెంటిమెంట్ రెండు వేరియషన్స్ ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇక నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంది తమన్నా. నాగార్జున ఫ్రెండ్గా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో మెప్పించారు. ఈ సినిమాలో అలీ, జయసుథ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో అతిథి పాత్రల్లో అలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్రెంచి ఇచ్‌టచబుల్స్‌ చిత్రాన్ని ఆధారంగా తెలుగు ఆడియన్స్ కు అర్ధమయ్యేరీతిలో చాలా చక్కగా తెరకెక్కించడంలో విజయం సాదించాడు. ఇక ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ రాకుండా కామెడీ, లవ్ , సెంటిమెంట్ ఇలా అన్ని కలబోసి నిజంగానే "ఊపిరి" టైటిల్ కు ఊపిరి పోశాడు.


బీజేపీ భ‌జ‌న చేస్తేనే సెక్యురిటీ ఇస్తారా..?

సూపర్ స్టార్ కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఎన్నో తెలుసా..?

నేవీ ఆఫీసర్ గా మారనున్న 'కేజీఎఫ్ హీరో'..?

టాలీవుడ్ హౌస్ ఫుల్ వారే హీరోలు... ?

'అఖండ' స్టోరీ లైన్ లీక్.. సినిమాలో హైలెట్ అదేనట..?

టాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. ఇక బడా హీరోల కాంపౌండ్లలో ఎందరో హీరోలు ఉన్నారు. మరో వైపు కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇలా అందరికీ లెక్క కలిపితే కచ్చితంగా అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా ఉంటారేమో.

హీరో ఎలివేషన్స్ మాత్రమే కాదు గ్రిప్పింగ్ కథ కూడా కావాలి..!

థియేటర్లకు స్టఫ్ ఇచ్చేది వారే... ?

కేవలం 2 సినిమాలతోనే టాలీవుడ్ కి దూరమైన ముద్దుగుమ్మలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>