MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadhcd4a126e-5c3b-432e-90d1-060c937b09d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannadhcd4a126e-5c3b-432e-90d1-060c937b09d9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సమాజానికి సంబంధించి తరచూ రకరకాల సరికొత్త అంశాలతో 'పూరీ మ్యూజింగ్స్' ద్వారా నెటిజన్లనిఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా 'సింగిల్‌ బై ఛాయిస్‌' అనే కాన్సెప్ట్‌ గురించి వివరిస్తూ... సమాజంలో ఉన్న స్ట్రాంగ్‌ ఉమెన్‌ కి పలు సలహాలు సూచించాడు పూరీ జగన్నాథ్.. ఇందులో భాగంగానే పూరీ మాట్లాడుతూ.."సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా మారే అవకాశం లభిస్తుందిPuri Jagannadh{#}Rambha;marriage;Joseph Vijay;media;India;prema;Love;Director;Cinemaహీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే 'పూరీ జగన్నాథ్' కి నచ్చదట.. ఎందుకో తెలుసా..?హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే 'పూరీ జగన్నాథ్' కి నచ్చదట.. ఎందుకో తెలుసా..?Puri Jagannadh{#}Rambha;marriage;Joseph Vijay;media;India;prema;Love;Director;CinemaThu, 17 Jun 2021 16:00:00 GMTటాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సమాజానికి సంబంధించి తరచూ రకరకాల సరికొత్త అంశాలతో 'పూరీ మ్యూజింగ్స్' ద్వారా నెటిజన్లనిఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక  తాజాగా సోషల్ మీడియా వేదికగా 'సింగిల్‌ బై ఛాయిస్‌' అనే కాన్సెప్ట్‌ గురించి వివరిస్తూ... సమాజంలో ఉన్న స్ట్రాంగ్‌ ఉమెన్‌ కి పలు సలహాలు సూచించాడు పూరీ జగన్నాథ్.. ఇందులో భాగంగానే పూరీ మాట్లాడుతూ.."సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా మారే అవకాశం లభిస్తుంది.అందుకే వాళ్లు ఎంతో స్పెషల్‌. వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు.

హీరోయిన్స్‌ని తమ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేను. మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు. కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం. సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా?''జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. పురాణాల్లో కూడా సింగిల్‌ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు.

 ఇక, హాలీవుడ్‌లో అయితే పెళ్లిని పక్కనపెట్టిన లేడీ సూపర్‌స్టార్స్‌కు కొదవే లేదు. రంభ ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే స్వర్గంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్స్‌ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా వాడండి. 'రైజింగ్‌ ట్రైబ్‌ ఆఫ్‌ సింగిల్‌ ఉమెన్‌' అనే కాన్సెప్ట్‌ భారత్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. హీరోయిన్స్‌ మాత్రమే కాదు ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు' అంటూ వివరించారు పూరీ.ఇక ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది..!!



నా భర్త చెబితేనే.. అందులో నటించా : ప్రియమణి

ఫైనల్ లో కోహ్లీ ఏం చెయ్యాలి...? విలియమ్సన్ ప్లాన్ ఏంటీ...?

బుమ్రానూ ఇంటర్వ్యూ చేసిన భార్య.. వీడియో వైరల్?

అతిపెద్ద ఉగ్రవాదికి చికెన్ కర్రీ వండించిన కేంద్ర మంత్రి...?

బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?

త‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌!

ఈ రికార్డ్ ను మాత్రం ఏ సౌత్ హీరో అందుకోలేడు.. ధనుష్ కే సొంతం..!!

అలా కన్నీళ్లు కార్చి డైరెక్టర్ కి షాకిచ్చిన సమంత..?

హ్యాట్రిక్ గురి పెట్టిన వెంకటేష్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>