BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/policebbc030be-440b-4daf-86d9-903194966efe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/policebbc030be-440b-4daf-86d9-903194966efe-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం న‌కీలీ విత్త‌నాలు రైతుల‌ను ఆందోళ‌న క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారికి చెక్ పెట్టేందుకు సైబ‌రాబాద్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినా లేదంటే సరఫరా చేసినా అలాంటి వారి సమాచారాన్ని డ‌య‌ల్100 లేదా సైబరాబాద్ వాట్సాప్ -9490617444 ద్వారా స‌మాచారం ఇవ్వాల‌ని తెలిపారు. అంతే కాకుండా శంషాబాద్ జోన్ ప‌రిధిలో తాజాగా న‌కిలీ విత్త‌నాలు అమ్ముతున్న‌ 8 మంది నింధితుల‌ను అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద‌నుండి 5 లక్షల విలువైన నకిలీ విత్తనాలుpolice{#}Shamshabad;WhatsApp;Cheque;Arrest;policeరైతుల‌ను మోసం చేసే వారికి ఈ వాట్సాప్ నెంబ‌ర్‌తో చెక్‌... శ‌భాష్ సైబ‌రాబాద్ పోలీస్‌.. !రైతుల‌ను మోసం చేసే వారికి ఈ వాట్సాప్ నెంబ‌ర్‌తో చెక్‌... శ‌భాష్ సైబ‌రాబాద్ పోలీస్‌.. !police{#}Shamshabad;WhatsApp;Cheque;Arrest;policeThu, 17 Jun 2021 07:17:47 GMTప్ర‌స్తుతం న‌కీలీ విత్త‌నాలు రైతుల‌ను ఆందోళ‌న క‌లిగిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారికి చెక్ పెట్టేందుకు సైబ‌రాబాద్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినా లేదంటే సరఫరా చేసినా అలాంటి వారి సమాచారాన్ని డ‌య‌ల్100 లేదా సైబరాబాద్ వాట్సాప్ -9490617444 ద్వారా స‌మాచారం ఇవ్వాల‌ని తెలిపారు. అంతే కాకుండా శంషాబాద్ జోన్ ప‌రిధిలో తాజాగా న‌కిలీ విత్త‌నాలు అమ్ముతున్న‌ 8 మంది నింధితుల‌ను అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద‌నుండి 5 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.





ఆసుపత్రిలోనే హత్య.. కరోనా కంటే డేంజర్ గా మారిన మనుషులు?

చెన్నై ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది దారుణం..సెల్ ఫోన్ కోసం.. !

ఈటల ఎపిసోడ్ తో అలర్ట్ అయిన షర్మిల..

తెలంగాణ మంత్రి గారి తమ్ముడి పోటు?

న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారికి చెక్ పెట్టేందుకు సైబ‌రాబాద్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినా లేదంటే సరఫరా చేసినా అలాంటి వారి సమాచారాన్ని డ‌య‌ల్100 లేదా సైబరాబాద్ వాట్సాప్ -9490617444 ద్వారా స‌మాచారం ఇవ్వాల‌ని తెలిపారు.

వైసీపీ అభిమాని బర్త్ డే... కత్తులతో యువకుల హల్ చల్.. !

బిగ్‌ షాక్‌: ఈనెల 25 వరకూ రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్‌..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్లేనా!

మైలవరంలో దేవినేనికి సెట్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>