MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-krishna--paruchuri-gopal-krishna6144ae1c-aa52-4406-bf80-050413ef5415-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-krishna--paruchuri-gopal-krishna6144ae1c-aa52-4406-bf80-050413ef5415-415x250-IndiaHerald.jpgఅప్పట్లో వరుస సినిమాలతో సంచలనాలు సృష్టించిన హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు ఎన్నో సినిమాలలో నటించి , ఒక రికార్డు సృష్టించారు. ఇటీవల పరుచూరి పలుకులు..కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు హీరో కృష్ణ గురించి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు. ఇక పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.." అప్పట్లో సినీ ఇండస్ట్రీకి ఒక కన్ను సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే , మరొక కన్ను కృష్ణ గారు.. ఇక వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి పెట్టింది పేరు . వీరిద్దరినీ నా జీవితంలో మరిచిపోలేను. MOVIES;KRISHNA ; PARUCHURI GOPAL KRISHNA{#}Writer;Paruchuri Gopala Krishna;krishna;NTR;Yevaru;Hero;Cinemaఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..ఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..MOVIES;KRISHNA ; PARUCHURI GOPAL KRISHNA{#}Writer;Paruchuri Gopala Krishna;krishna;NTR;Yevaru;Hero;CinemaThu, 17 Jun 2021 12:10:16 GMTఅప్పట్లో వరుస సినిమాలతో సంచలనాలు సృష్టించిన హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు ఎన్నో సినిమాలలో నటించి , ఒక రికార్డు సృష్టించారు. ఇటీవల పరుచూరి పలుకులు..కార్యక్రమంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు హీరో కృష్ణ గురించి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు. ఇక పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.." అప్పట్లో సినీ ఇండస్ట్రీకి ఒక కన్ను సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే , మరొక కన్ను కృష్ణ గారు.. ఇక వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి పెట్టింది పేరు . వీరిద్దరినీ నా జీవితంలో మరిచిపోలేను.
ముఖ్యంగా కృష్ణ గారికి ఏదైనా ఒక సినిమా కథను వినిపిస్తే,  ఆయన ఆ కథను ఎక్కువసేపు వినేవారు . కేవలం ఒక సినిమా కథను పదిహేను నిమిషాల్లోనే వినేసి, కథ బాగుందో లేదో చెప్పే టాలెంట్ కూడా ఆయనలో ఉంది. అయితే అనుకోకుండా ఒక రోజు " "ఖైధీ రుద్రయ్య" సినిమా కథను కృష్ణ గారు కేవలం 2 నిమిషాల్లోనే వినేసి ఓకే చెప్పేశారు. అందులో ముఖ్యంగా ఆయన తీసిన "బంగారు భూమి" సినిమాలో  కూడా నేను పని చేశాను. ఆ సినిమాలో కేవలం ఒకే ఒక్క డైలాగ్ కృష్ణకు బాగా నచ్చింది. ఇక ఆ  డైలాగ్ నచ్చడంతో వరుసగా ఎనిమిది సినిమాలను నాతోనే రాయించారు" అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు..
ఇక ఆ డైలాగ్ ఏమిటంటే.."మనిషిని నమ్మినప్పుడు వాడు మన నోట్లో ఇంత మట్టి కొడతాడు.. అదే రైతు ని, మట్టి ని నమ్ముకుంటే , ఆ మట్టే మనకు ఇంత ముద్దు పెడుతుంది.. ఇక ఆ మట్టికి నీవు నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టు".. అనేది ఈ డైలాగ్. ఇక ఈ డైలాగ్ చెప్పేటప్పుడు .. కృష్ణ గారు ఎవరు ఈ డైలాగ్ రాశారు..? అడిగారట అక్కడి వారందరూ పరుచూరి గోపాలకృష్ణ గారి పేరు చెప్పడంతో ఆయన తన సినిమాలలో 8 సినిమాలను పరుచూరి గోపాలకృష్ణ కు కథ రాసే అవకాశాన్ని ఇచ్చారట.






"బంగారు భూమి" సినిమాలో పరుచూరి రాసిన ఒక్క డైలాగ్ కు కృష్ణ ఫిదా అయిపోయి ,ఏకంగా తన ఎనిమిది సినిమాలకు కథలు రాసే అవకాశం, పరుచూరి గోపాలకృష్ణ కు ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.

అతిధి పాత్రలో పలరించిన ముద్దుగుమ్మలు..!

పెళ్ళి కాకుండానే తల్లైన హీరోయిన్.. కెరీర్ నాశనం!!

పెద రాయుడు లో రజినీకాంత్.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా!!

"రామ్ చరణ్ - శంకర్" సినిమాలో కీలక పాత్రలో మలయాళ స్టార్ ?

స్నేహం కోసం గెస్ట్ గా విజయ్ దేవరకొండ.. చిన్న సినిమా లో మెరిసి..!!

స్టైల్ సినిమా లో చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి ,సినిమా క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ లో నటించి, ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు.

ఆ సినిమాలో గెస్ట్ ఈస్ బెస్ట్ అనిపించుకున్న స్టార్ హీరోలు..

ఆ సినిమాలో చిరు ఎంట్రీ వేరే లెవెల్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>