GoldSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates3b5b56ab-e410-42b8-92d7-a6746e3fd9bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates3b5b56ab-e410-42b8-92d7-a6746e3fd9bd-415x250-IndiaHerald.jpgబంగారం కొనాలని అనుకునేవారికి ఇప్పుడు అనుకూల సమయం.. ఎందుకంటే బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా కిందకు వస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. స్వల్పంగా ధరలు కిందకు దిగివచ్చాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది లో పసిడి ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు పసిడి ధర మార్కెట్ లో వెలవెల బోయింది. పది గ్రాముల మీద 190 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ కూడా పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఇది నిజంగా మహిళలకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. gold rates{#}thursday;Silver;INTERNATIONAL;vegetable market;gold;Hyderabadపసిడి ప్రియులకు ఊరట.. వెండి ధర ఢమాల్.. !పసిడి ప్రియులకు ఊరట.. వెండి ధర ఢమాల్.. !gold rates{#}thursday;Silver;INTERNATIONAL;vegetable market;gold;HyderabadThu, 17 Jun 2021 07:33:04 GMTబంగారం కొనాలని అనుకునేవారికి ఇప్పుడు అనుకూల సమయం.. ఎందుకంటే బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా కిందకు వస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. స్వల్పంగా ధరలు కిందకు దిగివచ్చాయి. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది లో పసిడి ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈరోజు పసిడి ధర మార్కెట్ లో వెలవెల బోయింది. పది గ్రాముల మీద 190 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ కూడా పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఇది నిజంగా మహిళలకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి.


హైదరాబాద్ మార్కెట్ లో గురువారం పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 రూపాయలు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 తగ్గింది. ఈరోజు రేట్లు..  24 క్యారెట్ల పసిడి ధర రూ.49,470 ఉండగా,  22 క్యారెట్ల పసిడి ధర 45, 350 ఉంది. ఇకపోతే వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈరోజు వెండి కూడా స్వల్పంగా కిందకు దిగి వచ్చింది.


బంగారం తగ్గితే, వెండి కూడా అదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. నేడు మార్కెట్ లో వెండి ధర పడిపోయింది. కిలో వెండి ధర నిన్న 77,000 ఉండగా, ఈరోజు 76, 500 ఉంది. కేజీపై 500 మేర తగ్గింది. వెండి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది చక్కటి వార్త అనే చెప్పాలి.. విదేశీ  మార్కెట్ లో కూడా బంగారం వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. గత కొన్ని రోజులుగా అక్కడ కూడా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్ లో బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే రోజు రోజుకు ధరలలో మార్పులు వస్తున్నాయి. రేపు మార్కెట్ లో బంగారం , వెండి ధరలు ఎలా నమోదు అవుతాయో చూడాలి..



సాయిబాబా పూజలో పాటించాల్సిన నియమాలివే ?

సోనీ నుండి సరికొత్త ఓటిటి.. సోనీ లైవ్ అన్నిటికన్నా పెద్దగా..!

స్మరణ : రావు గోపాల్ రావు గురించి మనకు తెలియని మరికొన్ని విశేషాలు..

కొవాగ్జిన్‌లో లేగ దూడ సీరం వాడుతున్నారా.. అసలు నిజం ఇదీ..?

మెగా సెన్సేషన్ మగధీర గురించి ఎంత చెప్పినా తక్కువే .... ??

హీరో విశాల్ కి గాయం .... వైరల్ అవుతున్న వీడియో .... !!

బైక్ ప్రియులకు కళ్ళు చెదిరే ఆఫర్.. !

ఇండియా నా రెండో ఇల్లు.. డేవిడ్ వార్నర్ తెలుగు పోస్ట్?

పెరుగుతున్న సైబర్ నేరాలు.. సీపీ అంజనీ కుమార్ ఏం చెప్పారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>