Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan0b83011a-d2b9-4e24-9e1d-01be43a48803-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan0b83011a-d2b9-4e24-9e1d-01be43a48803-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి విజయం ఒక ప్రభంజనం అనే చెప్పాలి. అప్పటి వరకు ఉన్న రూలింగ్ పార్టీ ని కాదని ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడంలో జగన్ విజయం సాధించారు ఈ క్రమంలోనే ఇక తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఇక మొదటిసారి సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అప్పటినుంచి జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారిపోయింది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అంతే కాకుండా అన్నిJagan{#}Heart;Nellore;kadapa;anand malayalam actor;Anand Deverakonda;srikanth;Cabinet;Reddy;Telangana Chief Minister;Minister;CM;Party;YCP;Government;Jaganఅక్క‌డ‌ వైసీపీ రెడ్ల‌కు గుండె మండుతోందిరోయ్ ?అక్క‌డ‌ వైసీపీ రెడ్ల‌కు గుండె మండుతోందిరోయ్ ?Jagan{#}Heart;Nellore;kadapa;anand malayalam actor;Anand Deverakonda;srikanth;Cabinet;Reddy;Telangana Chief Minister;Minister;CM;Party;YCP;Government;JaganThu, 17 Jun 2021 14:57:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి విజయం ఒక ప్రభంజనం అనే చెప్పాలి. అప్పటి వరకు ఉన్న రూలింగ్ పార్టీ ని  కాదని ప్రజలందరినీ తన వైపు తిప్పుకోవడంలో జగన్ విజయం సాధించారు  ఈ క్రమంలోనే ఇక తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఇక మొదటిసారి సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అప్పటినుంచి జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సంచలనంగా మారిపోయింది.  సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.



 అంతే కాకుండా అన్ని వర్గాల వారికి తన క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా అందరిచేత మన్ననలు అందుకున్నారు.  ఇలా సంక్షేమ పథకాల విషయంలో, తన క్యాబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడం విషయంలో జగన్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.  కానీ ఎందుకో మొదటి నుంచి తన వెన్నంటే ఉండి తన గెలుపులో కీలక పాత్ర పోషించిన రెడ్ల ను మాత్రం జగన్ ఎక్కడో మర్చిపోయినట్లు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్లకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు.



 ప్రస్తుతం వైసీపీ లో ఉంటూ ఇక జగన్ పదవి ఇస్తారేమో అని ఆశ పడుతున్న వారు ఎంతోమంది. అయినప్పటికీ జగన్ రెడ్లను ఎక్కడో ఆదమరచి నట్లు  కనిపిస్తోంది. దీంతో పదవులు లేక ఎంతోమంది ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు రగిలిపోతున్నట్లు తెలుస్తుంది  కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి..  అనంతపురానికి చెందిన అనంత వెంకట్రామిరెడ్డి.. నెల్లూరులో ఆనంద్ రెడ్డి..  ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు  గడుస్తున్నప్పటికీ  రెడ్లకు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదు. ముఖ్యంగా  సీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు చెందిన రెడ్లు జగన్ తీరుతో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.  ఇలా ఎంతో కష్టపడి జగన్ గెలిపీస్తే తమకే ప్రాధాన్యత లేకపోవడంతో రెడ్ల గుండె మండి పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.



ఆ టీడీపీ నేత కరెక్ట్‌గానే చెప్పారు...లోకేష్ వల్లే ఇబ్బంది..

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ఆ డ‌బ్బు ఇవ్వాల‌ని డిమాండ్‌.

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ?

సాయి ధరమ్ తేజ్ ఆస్తి విలువ ఎంత.. ?

రైతుల‌పై చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ‌ - సజ్జల

సుప్రీం చెప్పినా పరీక్షల మీద మా స్టాండ్ ఒక్కటే!

హిందూ మతంపై వైసీపీ దాడులెందుకో.. అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు?

ఆ ఎమ్మెల్యేకు జగన్ సైలెంట్ వార్నింగ్ ఇచ్చారా?

రాజధానిలో ‘సైకిల్’ ఇంకా వెనక్కి వెళ్ళిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>