BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twitter-ki-noticelu-ichina-hyderbad-police-lu299f3b5b-44b4-49da-9a78-c3840380556a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twitter-ki-noticelu-ichina-hyderbad-police-lu299f3b5b-44b4-49da-9a78-c3840380556a-415x250-IndiaHerald.jpgహీరోయిన్ మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు మరోసారి నోటీసులు జారీ చేశామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు. మీరా చోప్రా పై గతంలో ట్విట్టర్ లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసిందని మీరా చోప్రా ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్న ఆయన గతంలో కేసు నమోదు చేయగా ట్విట్టర్ లో పెట్టిన పోస్టులు డిలీట్ చేశారని దీంతో ఐటి యాక్ట్ 67, 67ఏ కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. అసభ్యకర పదజాలంతో ట్విట్టర్ లో మీరా చోప్రా పై కామెంట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని మరోసారి ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చామన్న ఆtwitter{#}prasad;Meera;twitterఆ కేసులో ట్విట్టర్ కి హైదరాబాద్ పోలీసులు నోటీసులు!ఆ కేసులో ట్విట్టర్ కి హైదరాబాద్ పోలీసులు నోటీసులు!twitter{#}prasad;Meera;twitterThu, 17 Jun 2021 17:33:17 GMTహీరోయిన్ మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు మరోసారి నోటీసులు జారీ చేశామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు. మీరా చోప్రా పై గతంలో ట్విట్టర్ లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసిందని మీరా చోప్రా ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్న ఆయన గతంలో కేసు నమోదు చేయగా ట్విట్టర్ లో పెట్టిన పోస్టులు డిలీట్ చేశారని దీంతో ఐటి యాక్ట్ 67, 67ఏ కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. 

" style="height: 370px;">

అసభ్యకర పదజాలంతో ట్విట్టర్ లో మీరా చోప్రా పై కామెంట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని మరోసారి ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చామన్న ఆయన ఇప్పుడు ట్విట్టర్ 84 , 109 అబిట్ మెంట్ యాక్ట్ ప్రకారం ట్విట్టర్ పై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.




ట్విట్టర్ అధికారులతో పార్లమెంటరీ కమిటీ భేటీ.. ఏం తేలుస్తారు?

ట్విట్ట‌ర్‌కు నోటీసులు ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు...కార‌ణం ఇదే..?

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన టీడీపీ యువనేత

కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!

అమల సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా..?

దూడల సీరంతో కొవాగ్జిన్‌ టీకా... షాకింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం?

వైసీపీ అరాచకాలకు ఇది మరో నిదర్శనం: నారా లోకేష్

ట్విట్టర్ మీద కొత్త కేసు.. వారి మీద కూడా!

ట్విట్టర్ కి షాక్ ఇచ్చిన కేంద్రం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>