BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twitter-ki-noticelu-ichina-hyderbad-police-lu299f3b5b-44b4-49da-9a78-c3840380556a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/twitter-ki-noticelu-ichina-hyderbad-police-lu299f3b5b-44b4-49da-9a78-c3840380556a-415x250-IndiaHerald.jpgట్విట్ట‌ర్ కు హైద‌రాబాద్ పోలీసులు నోటీసులు అందించారు.గ‌తేడాది మీరా చోప్రాపై ట్విట్ట‌ర్‌లో అస‌భ్య‌క‌ర‌మైన మేసేజ్‌లు పంపార‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మేసేజ్‌లు పంపిన వారి వివ‌రాలు ఇవ్వాల‌ని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు ట్విట్ట‌ర్‌కు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులకు ట్విట్ట‌ర్ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.అయితే ట్విట్ట‌ర్‌పై దేశంలో రెండ‌వ కేసు హైద‌రాబాద్‌లో న‌మోదైంది.కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.దీంతో యూజ‌ర్ల అభ్యంత‌ర‌క‌ర‌మైనtwitter;{#}Meera;policeట్విట్ట‌ర్‌కు నోటీసులు ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు...కార‌ణం ఇదే..?ట్విట్ట‌ర్‌కు నోటీసులు ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు...కార‌ణం ఇదే..?twitter;{#}Meera;policeThu, 17 Jun 2021 12:53:22 GMTమీరా చోప్రాపై ట్విట్ట‌ర్‌లో అస‌భ్య‌క‌ర‌మైన మేసేజ్‌లు పంపార‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మేసేజ్‌లు పంపిన వారి వివ‌రాలు ఇవ్వాల‌ని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం పోలీసులు ట్విట్ట‌ర్‌కు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులకు ట్విట్ట‌ర్ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.అయితే ట్విట్ట‌ర్‌పై దేశంలో రెండ‌వ కేసు హైద‌రాబాద్‌లో న‌మోదైంది.కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.దీంతో యూజ‌ర్ల అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టుల‌పై ట్విట్ట‌ర్‌కూడా క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. తాజ‌గా న‌టి మీరా చోప్రా ట్విట్ట‌ర్‌పై ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు నోటీసులు పంపారు.


ఆ పోలీస్ అధికారుల పై రాజద్రోహం కేసులు పెట్టండి!

భర్త దొంగ, భార్య గజదొంగ.. వారెవ్వా ఎంత అన్యోన్యత?

టీచరే కీచకుడయ్యాడు.. బాలికపై కన్నేసి?

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన టీడీపీ యువనేత

ఆ రాష్ట్రంలో అన్నీ అవే వ్యాపారాలు.. సోషల్ మీడియానే టార్గెట్..

మైనర్ బాలికతో టీచర్ ఫేస్ బుక్ ప్రేమ.. చివరికి!

కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!

ఆసుపత్రిలోనే హత్య.. కరోనా కంటే డేంజర్ గా మారిన మనుషులు?

చెన్నై ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది దారుణం..సెల్ ఫోన్ కోసం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>