BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ganghab5079fa3-ebd3-4dc0-8a49-9958bf1b61c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ganghab5079fa3-ebd3-4dc0-8a49-9958bf1b61c3-415x250-IndiaHerald.jpgఖాజీపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఎవరో దుర్మార్గులు పసిపాపను వదిలేశారు. చెక్క పెట్టెలో నెలల వయసు ఉండే అమ్మాయిని ఉంచి నీటిలో వదిలారు. అంతే కాకుండా చెక్క పెట్టె పై దేవత ఫోటోను, జాతకాన్ని ఉంచారు. పసిపాప ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు పాపను రక్షించారు. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది. తల్లి దండ్రులు ఇలా పాపను నదిలో వదిలారా లేదంటే ఇతరులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా అమ్మాయి అవ్వడం వల్లే పాపను ఇలా వదిలేశారా అన్నది కూడా తేలాల్సి ఉంది.gangha{#}Girlఅమానుషం...పసిపాపను గంగానదిలో వదిలి.. !అమానుషం...పసిపాపను గంగానదిలో వదిలి.. !gangha{#}GirlThu, 17 Jun 2021 07:07:07 GMTఖాజీపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఎవరో దుర్మార్గులు పసిపాపను వదిలేశారు. చెక్క పెట్టెలో నెలల వయసు ఉండే అమ్మాయిని ఉంచి నీటిలో వదిలారు. అంతే కాకుండా చెక్క పెట్టె పై దేవత ఫోటోను, జాతకాన్ని ఉంచారు. పసిపాప ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు పాపను రక్షించారు. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది. తల్లి దండ్రులు ఇలా పాపను నదిలో వదిలారా లేదంటే ఇతరులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా అమ్మాయి అవ్వడం వల్లే పాపను ఇలా వదిలేశారా అన్నది కూడా తేలాల్సి ఉంది.



ఖాజీపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఎవరో దుర్మార్గులు పసిపాపను వదిలేశారు. చెక్క పెట్టెలో నెలల వయసు ఉండే అమ్మాయిని ఉంచి నీటిలో వదిలారు.

అమానుషం...పసిపాపను గంగానదిలో వదిలి.. !

చైనాలో అబ్బాయి.. అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వాలో తెలుసా..?

ఛీ.. ఛీ.. అమ్మాయిలు కూడా ఇలా చేస్తారా?

స్వ‌రాజ్య వీరుల వీరోచితానికి నిద‌ర్శ‌నం.. ప్రీతిల‌త‌

యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న శృతి వీడియోలు...?

దారుణం: ముచ్చటైన కుటుంబం.. చివరకు ఇలా!

సక్సెస్ హీరో కి.. ఫ్లాప్ రుచి చూపించిన కృష్ణార్జున యుద్ధం?

టాలివుడ్ లో రాజోలు పిల్ల రచ్చ మాములుగా లేదుగా....?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>