Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanie77ff57e-c64f-4eb0-8fa4-9c33d672cb1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyamanie77ff57e-c64f-4eb0-8fa4-9c33d672cb1a-415x250-IndiaHerald.jpgఎవరే అతగాడు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది ప్రియమణి. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు. తర్వాత కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి సినిమాలకు దూరం అయింది. కానీ నటన మీద ప్రేమతో ఇటీవలే మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రియమణి. బుల్లితెరపై పలు కార్యక్రమాలలో మెరిసి ప్రేక్షకుPriyamani{#}raj;Husband;priyamani;Rajamouli;marriage;Success;Heroine;Telugu;Samanthaనా భర్త చెబితేనే.. అందులో నటించా : ప్రియమణినా భర్త చెబితేనే.. అందులో నటించా : ప్రియమణిPriyamani{#}raj;Husband;priyamani;Rajamouli;marriage;Success;Heroine;Telugu;SamanthaThu, 17 Jun 2021 17:45:00 GMTఎవరే అతగాడు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది ప్రియమణి. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.  ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు. తర్వాత కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్  అయ్యి సినిమాలకు దూరం అయింది.



 కానీ నటన మీద ప్రేమతో ఇటీవలే మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ప్రియమణి. బుల్లితెరపై పలు కార్యక్రమాలలో మెరిసి ప్రేక్షకులను అలరించడమే కాదు.. వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది.  పలు సినిమాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తూ తన నటనతో మెప్పిస్తుంది. ఇక ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో తెరకేక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరిస్ లో కూడా నటించింది ప్రియమణి.  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ సాధించింది.



 ఈ క్రమం లోనే ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన వారి పేరు మార్మోగి పోతోంది.  అటు ప్రియమణి పేరు కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది. అయితే ఇటీవలే తానూ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. ఈ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే తన వద్దకు వచ్చి తన పాత్ర మొత్తం వివరించాడు. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోయానూ. అంతలో తన భర్త వచ్చి వాళ్ళు అంతలా నీతో చర్చిస్తున్నారు అంటే వాళ్ళు నువ్వు నటించాలని ఎంతగానో కోరుకుంటున్నారు అని చెప్పారు. దీంతో ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.



ఒక్క డైలాగ్ తో 8 సినిమా ఆఫర్లు కొట్టేసిన పరుచూరి

ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్.. సల్మాన్ ఖాన్ టాలీవుడ్ సినిమా!!

ఈ దెబ్బతో రౌడీ హీరో అసలు విషయం ఏంటో తేలుతుంది..!

ఆ కోరికతో ప్రియమణికి నిద్ర పట్టడం లేదట..?

ఫైనల్ లో కోహ్లీ ఏం చెయ్యాలి...? విలియమ్సన్ ప్లాన్ ఏంటీ...?

బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?

అమెరికా లో చదివిన టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

'విద్యా బాలన్' ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఇద్దరు గెస్ట్ లతో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సమంత సినిమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>