PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff637283-5f71-4d63-8a30-0adc2d57e0ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganff637283-5f71-4d63-8a30-0adc2d57e0ff-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి విష‌యంలో చంద్ర‌బ‌బాబు నాయుడు ప్ర‌భుత్వంపై బాగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని చంద్రబాబు నాయుడు గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో గురువారం రోజు సీఎం వైఎస్‌ జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ కూడా రాశారు. రైతుల‌కు ధాన్యం బిల్లుల‌ను వెంటనే చెల్లించాలని కోరారు చంద్ర‌బాబు. ఇప్ప‌టికీ ధాన్యం బకాయిలు రైత‌ల‌కు చెల్లించకపోవడంతో వారు పూర్తిగా నష్టపోతున్నారని jagan{#}Godavari River;Letter;thursday;Reddy;CBN;TDP;CM;YCP;Governmentజ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ?జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ?jagan{#}Godavari River;Letter;thursday;Reddy;CBN;TDP;CM;YCP;GovernmentThu, 17 Jun 2021 15:01:00 GMTప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అన్న‌ట్టు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి విష‌యంలో చంద్ర‌బ‌బాబు నాయుడు ప్ర‌భుత్వంపై బాగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ధాన్యం బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని చంద్రబాబు నాయుడు గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలో గురువారం రోజు సీఎం వైఎస్‌ జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ కూడా రాశారు. రైతుల‌కు ధాన్యం బిల్లుల‌ను వెంటనే చెల్లించాలని కోరారు చంద్ర‌బాబు.

ఇప్ప‌టికీ ధాన్యం బకాయిలు రైత‌ల‌కు చెల్లించకపోవడంతో వారు పూర్తిగా నష్టపోతున్నారని లేఖలో చంద్రబాబు తెలిపారు. రైతుల ద‌గ్గ‌రి నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌ది రైతుల‌ ప్రభుత్వం అని చెబుతున్న వారే ఇలా నిండా ముంచే విధానాలను అవలంబిస్తున్నారని చంద్ర‌బాబు పేర్కొన్నారు. త‌మ టీడీపీ ప్రభుత్వంలో అయితే ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డ‌బ్బులు వేశామని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

ప్ర‌స్తుతం సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాలనలో 21 రోజులకు బ‌కాయిల చెల్లింపు తేదీల‌ను పెంచినా డ‌బ్బులు వేయ‌ట్లేనివిమర్శించారు చంద్ర‌బాబు. రైతులు పంట‌లు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు ప్ర‌స్తుతం వడ్డీలు కూడా క‌ట్ట‌లేని స్థితిలో ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు చంద్ర‌బాబు. రైతులకు ఇప్పుడు ఖరీఫ్ కు పెట్టుబడులు కూడా లేకుండా పోయింద‌ని చె్పారు.

ఈ సీజ‌న్‌లో గోదావరి జిల్లాల్లోనే దాదాపుగా రూ.2500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అవ‌న్నీ ఇంకా ఇవ్వ‌లేద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ధాన్యం కొనుగోళ్ల‌లో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంద‌ని రాయలసీమలో రైతులంతా వేరుశనగ పంట నష్టపోయినా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వ‌ట్లేద‌ని మండిప‌డ్డారు. ఈ సీజ‌న్‌లో రాయలసీమలో అధికారులు ధాన్యం కొనుగోళ్లు చాలా త‌క్కువ‌గా చేపట్టారని, మొత్తం కొన‌లేద‌ని చంద్ర‌బాబు విమర్శించారు. రైతు భరోసా కేంద్రాల పేరుతో ప్ర‌భుత్వం కొనుగోళ్ల కోసం హడావుడి మాత్ర‌మే చేసింద‌న్నారు.



ఆ టీడీపీ నేత కరెక్ట్‌గానే చెప్పారు...లోకేష్ వల్లే ఇబ్బంది..

జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌.. ఆ డ‌బ్బు ఇవ్వాల‌ని డిమాండ్‌.

అక్క‌డ‌ వైసీపీ రెడ్ల‌కు గుండె మండుతోందిరోయ్ ?

రైతుల‌పై చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ‌ - సజ్జల

సుప్రీం చెప్పినా పరీక్షల మీద మా స్టాండ్ ఒక్కటే!

హిందూ మతంపై వైసీపీ దాడులెందుకో.. అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు?

ఆ ఎమ్మెల్యేకు జగన్ సైలెంట్ వార్నింగ్ ఇచ్చారా?

రాజధానిలో ‘సైకిల్’ ఇంకా వెనక్కి వెళ్ళిందా?

రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కొత్తగా రాజధాని నిర్మించే సువర్ణావకాశం వచ్చిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పర్చుకోలేదు. కృష్ణా జిల్లాకు దగ్గరగా, గుంటూరు జిల్లాలో ఉన్న 29 గ్రామాల్లో రాజధాని అమరావతి పేరిట నిర్మించాలని ప్రయత్నించి చంద్రబాబు ఫెయిల్ అయ్యారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>