BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-leader-sajjala-ramakrishnareddy-fires-on-chandrababu86f2e770-58d4-423c-b111-a32666ccfaa7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-leader-sajjala-ramakrishnareddy-fires-on-chandrababu86f2e770-58d4-423c-b111-a32666ccfaa7-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ నేత సజ్జల రామ‌కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేస్తున్నారని...లేఖలో రాసిన అంశాలన్నీ అబద్దాలేనని తెలిపారు.వైఎస్ జగన్ పాలన రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని సజ్జల అన్నారు.రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డురంగా ఉందని..టీడీపీ హయాంలోని చీకటి రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. రూ.900 కోట్ల బకాయిలు ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వాటిని క్లియర్ చేసారని సజ్జల తెలిపారు.పsajjala;{#}Alla Ramakrishna Reddy;Reddy;CBN;Telangana Chief Minister;prema;Love;YCP;Government;Jaganరైతుల‌పై చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ‌ - సజ్జలరైతుల‌పై చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ‌ - సజ్జలsajjala;{#}Alla Ramakrishna Reddy;Reddy;CBN;Telangana Chief Minister;prema;Love;YCP;Government;JaganThu, 17 Jun 2021 14:44:52 GMTమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ నేత సజ్జల రామ‌కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేస్తున్నారని...లేఖలో రాసిన  అంశాలన్నీ అబద్దాలేనని తెలిపారు.వైఎస్ జగన్ పాలన రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని సజ్జల అన్నారు.రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం విడ్డురంగా ఉందని..టీడీపీ హయాంలోని చీకటి రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు. రూ.900 కోట్ల బకాయిలు ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వాటిని క్లియర్ చేసారని సజ్జల తెలిపారు.ప్రజల జీవనాన్ని ఒక గాడిమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం తమదని...రైతులు సొంత కాళ్ళ మీద నిలబడాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు



సుప్రీం చెప్పినా పరీక్షల మీద మా స్టాండ్ ఒక్కటే!

హిందూ మతంపై వైసీపీ దాడులెందుకో.. అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు?

వెబ్ సిరీస్ డైరెక్టర్ తో తరుణ్ రీ ఎంట్రీ ?

ఆ ఎమ్మెల్యేకు జగన్ సైలెంట్ వార్నింగ్ ఇచ్చారా?

రాజధానిలో ‘సైకిల్’ ఇంకా వెనక్కి వెళ్ళిందా?

స‌త్య నాదెళ్ల‌తో బాబుకు బ‌ల‌మైన అను ' బంధం ' ..!

పంతం నెగ్గించుకున్న విడదల ర‌జిని...?

అశోక్‌ని వదిలేలా లేరుగా...సీటు నుంచి దించేస్తారా?

అతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>