MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood4fb2caa6-a93f-48db-b248-ecfb53d3f92e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood4fb2caa6-a93f-48db-b248-ecfb53d3f92e-415x250-IndiaHerald.jpgత‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు ఉన్న‌క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న అన్నాత్తే మూవీ షూటింగ్ మెజార్టీ భాగం హైదరాబాద్ లోనే చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీతో కొంత భాగం అలాగే హైదరాబాద్ లోని ఐకియా షో రూమ్ లో మ‌రికొంత అలాగే శివారు ప్రాంతాల్లో మిగిలిన షూటింగ్ చేయ‌న‌న్నారు మూవీ టీమ్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ లకు చాలా అనుకూలమైన సిటీగా హైదరాబాద్ ను తమిళ ఫిల్మ్ మేకర్స్ ఎంచుకుంటున్నారు. అలాగే ఇప్పత‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌! kollywood{#}Cinema;Hyderabad;Tamil;Rajani kanth;Hero;Lokesh;Lokesh Kanagaraj;surya sivakumar;bollywoodత‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌!త‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌!kollywood{#}Cinema;Hyderabad;Tamil;Rajani kanth;Hero;Lokesh;Lokesh Kanagaraj;surya sivakumar;bollywoodThu, 17 Jun 2021 17:08:01 GMTమూవీ షూటింగ్ మెజార్టీ భాగం హైదరాబాద్ లోనే చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీతో కొంత భాగం అలాగే హైదరాబాద్ లోని ఐకియా షో రూమ్ లో మ‌రికొంత అలాగే శివారు ప్రాంతాల్లో మిగిలిన షూటింగ్ చేయ‌న‌న్నారు మూవీ టీమ్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ లకు చాలా అనుకూలమైన సిటీగా హైదరాబాద్ ను తమిళ ఫిల్మ్ మేకర్స్ ఎంచుకుంటున్నారు.

అలాగే ఇప్పుడు రజినీకాంత్ కు ముందు మ‌రో స్టార్ హీరో అజిత్ కూడా త‌న సినిమా షూటింగ్ కోసం ఏకంగా రెండు నెలలు రామోజీ ఫిల్మ్ సిటీతో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో షూటింగ్ చేసిన విషయం విదిత‌మే. అలాగే వీరితోపాటు ఇప్పుడు కమల్ హాసన్ ఆ త‌ర్వాత‌ సూర్య, కార్తీలు కూడా హైదరాబాద్ కు రానున్న‌ట్టు స‌మ‌చారం.

కమల్ హాసన్ ఇప్పుడు న‌టిస్తున్న సినిమా విక్రమ్ షూటింగ్ కోసం వచ్చే నెల మొద‌ట్లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి రానున్నారు.ఈ విష‌యాన్ని మేకర్స్ వివ‌రించారు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు అంచనాలు పెరిగాయి. డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించిన ఎక్కువ సీన్స్ మ‌న హైదరాబాద్ లోనే తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదే కాదు గ‌తంలో కూడా కమల్ హాస‌న్ కొన్ని సినిమాల కోసం హైదరాబాద్ లో షూటింగ్ చేసిన సంగ‌తి విదిత‌మే. అలాగే సూర్య తోపాటు కార్తీలు కూడా మూవీ షూటింగ్ ల కోసం హైదరాబాద్ త్వ‌ర‌లోనే వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు మూడు నుంచి అయిదు వారాల దాకా భాగ్య‌న‌గ‌రంలోనే ఉంటారు. వీరే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా త్వ‌ర‌లోనే హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సినిమాల షూటింగ్‌కు హైదరాబాద్ చాలా బాగా ఉంటుందని వారు భావిస్తున్నారు.


ఒక్క డైలాగ్ తో 8 సినిమా ఆఫర్లు కొట్టేసిన పరుచూరి

ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్.. సల్మాన్ ఖాన్ టాలీవుడ్ సినిమా!!

ఈ దెబ్బతో రౌడీ హీరో అసలు విషయం ఏంటో తేలుతుంది..!

అతిపెద్ద ఉగ్రవాదికి చికెన్ కర్రీ వండించిన కేంద్ర మంత్రి...?

బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?

త‌మిళ హీరోల‌కు షూటింగ్ స్పాట్‌గా హైద‌రాబాద్‌! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

అమెరికా లో చదివిన టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే

ఈ రికార్డ్ ను మాత్రం ఏ సౌత్ హీరో అందుకోలేడు.. ధనుష్ కే సొంతం..!!

హ్యాట్రిక్ గురి పెట్టిన వెంకటేష్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>