MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-72f29354-c75e-40ac-ba01-4731cea082bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-72f29354-c75e-40ac-ba01-4731cea082bf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. ఇక బడా హీరోల కాంపౌండ్లలో ఎందరో హీరోలు ఉన్నారు. మరో వైపు కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇలా అందరికీ లెక్క కలిపితే కచ్చితంగా అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా ఉంటారేమో. మరి ఇంతమంది హీరోలు ఉంటే కోలీవుడ్ మీద దృష్టి ఎందుకు పెట్టాల్సి వస్తోంది అన్నదే ప్రశ్న telugu {#}surya sivakumar;Tollywood;Kollywood;Kannada;Dubbing movies;KGF;Coronavirus;Teluguటాలీవుడ్ హౌస్ ఫుల్ వారే హీరోలు... ?టాలీవుడ్ హౌస్ ఫుల్ వారే హీరోలు... ?telugu {#}surya sivakumar;Tollywood;Kollywood;Kannada;Dubbing movies;KGF;Coronavirus;TeluguThu, 17 Jun 2021 20:00:00 GMTటాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. ఇక బడా హీరోల కాంపౌండ్లలో ఎందరో హీరోలు ఉన్నారు. మరో వైపు కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇలా అందరికీ లెక్క కలిపితే కచ్చితంగా అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా ఉంటారేమో.

మరి ఇంతమంది హీరోలు ఉంటే కోలీవుడ్ మీద దృష్టి ఎందుకు పెట్టాల్సి వస్తోంది అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఉంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా కూడా వరసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. కరోనా దెబ్బకు ఒక్కొక్కరి చేతిలో ఉన్న సినిమాలు ఫినిష్ చేయాలంటే కచ్చితంగా రెండు మూడేళ్ళు పట్టే అవకాశం ఉంది. దీంతో ఇపుడు నిర్మాతలకు కాల్షీట్లు దొరకడం లేదుట.

మరి టాలీవుడ్ హీరోల కాల్షీట్లు దొరకపోతే ఏం చేస్తారు. పొరుగుకు వెళ్ళి అక్కడ హీరోలను ఇక్కడకు తెస్తున్నారు. కోలీవుడ్ నుంచి అలా ఇద్దరు హీరోలను టాలీవుడ్ కి తెచ్చి సినిమాలు తీస్తున్నారు. వారిలో ఒకరు సూర్య అయితే మరొకరు విజయ్. ఈ ఇద్దరూ తమిళంలో సూపర్ స్టార్లే. తెలుగులో వీరి డబ్బింగ్ సినిమాలు బాగా ఆడతాయి. దాంతో డైరెక్ట్ గా తెలుగు లో వీరితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీ అయిపోయారు.

వీరే కాదు, మరికొందరు ఇతర భాషా హీరోలతో కూడా సినిమాలు తీసేందుకు ఇపుడు టాలీవుడ్ మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. కేజీఎఫ్ తో భారీ హిట్ కొట్టి టూ తో వస్తున్న కన్నడ హీరో యశ్ తో కూడా తెలుగులో సినిమాలు తీయాలని అటు నిర్మాతలు ఇటు దర్శకులు ఉత్సాహపడుతున్నారు. మొత్తానికి కరోనా తరువాత టాలీవుడ్ లో సీన్ మారిపోయేలా ఉంది. ఇంతకాలం పరాయి భాషా హీరోయిన్లనే చూసిన టాలీవుడ్ ఇపుడు పరాయి హీరోలను కూడా తెచ్చేస్తోంది. మరి టాలీవుడ్ గడ్డ మీద వీరంతా గట్టిగా నిలబడితే హెవీ కాంపిటేషన్ గానే కధ మారుతుంది కూడా. చూడాలి ఈ మార్పు దేనికి సంకేతమో.





ఏపీని వదిలేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. వ్యాపారాల్లో బిజీబిజీ..

నేవీ ఆఫీసర్ గా మారనున్న 'కేజీఎఫ్ హీరో'..?

పసిడి ప్రియులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం ..!

ఇక అక్కడా వైసీపీదే పూర్తి ఆధిపత్యం... ?

టాలీవుడ్ లో ఎందరో హీరోలు ఉన్నారు. ఇక బడా హీరోల కాంపౌండ్లలో ఎందరో హీరోలు ఉన్నారు. మరో వైపు కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు. ఇలా అందరికీ లెక్క కలిపితే కచ్చితంగా అర్ధ సెంచరీకి తక్కువ లేకుండా ఉంటారేమో.

హీరో ఎలివేషన్స్ మాత్రమే కాదు గ్రిప్పింగ్ కథ కూడా కావాలి..!

కేవలం 2 సినిమాలతోనే టాలీవుడ్ కి దూరమైన ముద్దుగుమ్మలు..

ఆ కోరికతో ప్రియమణికి నిద్ర పట్టడం లేదట..?

నా భర్త చెబితేనే.. అందులో నటించా : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>