BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender37017346-00a3-4ac9-a68a-250f041d78a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender37017346-00a3-4ac9-a68a-250f041d78a5-415x250-IndiaHerald.jpg కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మొదటి సారిగా హురాజురాబాద్ కు ఈటల రానున్నారు. ఇక ముందుగా నాగారం హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటల ప్రచారం ప్రాంభించనున్నట్టు సమాచారం. ఈ ఉదయం 10గంటలకు హుజురాబాద్ చేరుకోనున్న మాజీమంత్రి ఈటల నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నాగారం, నగురం గ్రామాల్లో గడప గడపకు ఈటల రాజేందర్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే హుజురాబాద్ పై గురిపెటట్టిన అధికార టీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను అక్కడే మోహరించింది. etela{#}kamalakar;Huzurabad;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;Ministerగడప గడపకి ఈటల రాజేందర్!గడప గడపకి ఈటల రాజేందర్!etela{#}kamalakar;Huzurabad;Eatala Rajendar;Telangana Rashtra Samithi TRS;MinisterThu, 17 Jun 2021 09:45:00 GMT 

కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మొదటి సారిగా హుాజురాబాద్ కు ఈటల రానున్నారు. ఇక ముందుగా నాగారం హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటల ప్రచారం ప్రాంభించనున్నట్టు సమాచారం. 


ఈ ఉదయం 10గంటలకు హుజురాబాద్ చేరుకోనున్న మాజీమంత్రి ఈటల నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నాగారం, నగురం గ్రామాల్లో గడప గడపకు ఈటల రాజేందర్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే హుజురాబాద్ పై గురిపెట్టిన అధికార టీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను అక్కడే మోహరించింది. 




జగన్ భారీ ప్రాజెక్ట్.. సక్సెస్‌ అయితే ఏపీని కొట్టే వాడే లేడు..!?

ఈటల ఎపిసోడ్ తో అలర్ట్ అయిన షర్మిల..

తెలంగాణ మంత్రి గారి తమ్ముడి పోటు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్లేనా!

ఓపిక పడితే అవకాశం దక్కుతుంది.. హరీష్ కీలక వ్యాఖ్యలు?

అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక‌?

ఈట‌ల‌పై సీరియ‌స్ అయిన మావోయిస్టు పార్టీ..!

ఏమయ్యా ఈటెల.. స్పెషల్ ఫ్లైట్ కోసం ఎన్ని కోళ్లు అమ్మావేంటి?

కాళేశ్వ‌రంతో కోన‌సీమ‌లా సిరిసిల్ల‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>