BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/inter-student94363331-5bd4-4690-8aa1-8e65e11b86e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/inter-student94363331-5bd4-4690-8aa1-8e65e11b86e8-415x250-IndiaHerald.jpgక‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో 12వ త‌రగతి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ సీబీఎస్ఈ బోర్టు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించింది. 10వ త‌ర‌గ‌తి, 11వ త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా 12వ త‌ర‌గ‌తి మార్కులు ఉంటాయ‌ని ప్ర‌ణాళిక‌లో పేర్కొంది. అంతే కాకుండా 30+30+4ం ఫార్ములా ఆధారంగా మ‌ర్కులు ఉండ‌బోతున్న‌ట్టు తెలిపింది. మ‌రోవైపు ప‌రీక్ష రాయాల‌నుకుంటున్న విద్యార్థులుకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్లడించింది. ఇక జులై 31 వ తేదీన ఫ‌లితాల‌ను cbscసుప్రీంకు సీబీఎస్ఈ మార్కుల ప్ర‌ణాళిక‌..రిజ‌ల్ట్స్ డేట్ పై క్లారిటీ.. !సుప్రీంకు సీబీఎస్ఈ మార్కుల ప్ర‌ణాళిక‌..రిజ‌ల్ట్స్ డేట్ పై క్లారిటీ.. !cbscThu, 17 Jun 2021 12:56:26 GMT క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో 12వ త‌రగతి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ సీబీఎస్ఈ బోర్టు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించింది. 10,11 వ త‌ర‌గ‌తుల మార్కుల ఆధారంగా 12వ త‌ర‌గ‌తి మార్కులు ఉంటాయ‌ని ప్ర‌ణాళిక‌లో పేర్కొంది. 10వ త‌ర‌గ‌తి, 11వ త‌ర‌గ‌తుల‌కు 30 శాతం వెయిటేజీ...12 వ త‌ర‌గ‌తికి 40 శాతం వెయిటేజీని ఇచ్చి మార్కుల‌ను 12వ త‌రగ‌తి మార్కుల‌ను నిర్ణ‌యిస్తామ‌ని తెలిపింది. మ‌రోవైపు ప‌రీక్ష రాయాల‌నుకుంటున్న విద్యార్థులుకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్లడించింది. ఇక జులై 31 వ తేదీన ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.



క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో 12వ త‌రగతి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ సీబీఎస్ఈ బోర్టు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>