MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9af4f347-de0b-4681-a771-045e64fe3894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9af4f347-de0b-4681-a771-045e64fe3894-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి హీరోయిన్ ల టాప్ చైర్ మారుతూ ఉంటుంది. ఒక హీరోయిన్ ఈరోజు టాప్ చైర్ ఉండడం కనిపిస్తే మరో రెండు సంవత్సరాలకు ఆ హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ ఉంటుంది. చాలా తక్కువ స్పాన్ కెరియర్ ఉండే హీరోయిన్ లు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు చేసే తక్కువ సినిమాల లోనే హిట్ అయ్యే సినిమాలు ఎంపిక చేసుకుని క్రేజ్ సంపాదించి స్టార్ డం తో పాటు మంచి పారితోషకాన్ని కూడా అందుకోవాలి. tollywood{#}Samantha;rashmika mandanna;kirti;mahesh babu;Sai Pallavi;Prabhas;media;Heroine;House;Audience;Pooja Hegde;kajal aggarwal;Telugu;Yevaru;rakul preet singh;Hero;Tollywood;Juneటాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు.. ?టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు.. ?tollywood{#}Samantha;rashmika mandanna;kirti;mahesh babu;Sai Pallavi;Prabhas;media;Heroine;House;Audience;Pooja Hegde;kajal aggarwal;Telugu;Yevaru;rakul preet singh;Hero;Tollywood;JuneThu, 17 Jun 2021 13:00:00 GMTటాలీవుడ్ లో ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి హీరోయిన్ ల టాప్ చైర్ మారుతూ ఉంటుంది. ఒక హీరోయిన్ ఈరోజు టాప్ చైర్ ఉండడం కనిపిస్తే మరో రెండు సంవత్సరాలకు ఆ హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ ఉంటుంది. చాలా తక్కువ స్పాన్ కెరియర్ ఉండే హీరోయిన్ లు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు చేసే తక్కువ సినిమాల లోనే హిట్ అయ్యే సినిమాలు ఎంపిక చేసుకుని క్రేజ్ సంపాదించి స్టార్ డం తో  పాటు మంచి పారితోషకాన్ని కూడా అందుకోవాలి. 

అలా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల కి టాప్ తెలుగు హీరో హీరోయిన్ల లిస్ట్ విడుదల చేస్తోంది. అలా ఈ సంవత్సరం మే నెల కు విడుదల చేసిన హీరో లిస్టు ప్రకారం మొదటి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. ఇదేవిధంగా హీరోయిన్స్ లిస్ట్ కూడా విడుదల చేశారు ఇందులో మొదటి స్థానంలో సమంత నిలిచారు.

గత సంవత్సరం మొదట్లో జానూ సినిమాతో అలరించిన సమంత ఈ సంవత్సరం ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇందులో సమంత నెగెటివ్ పాత్ర పోషించగా ఇప్పటివరకు అలాంటి పాత్రలో చూడని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆమె డీ గ్లామర్ రోల్ లో చూసి ఎగ్జైట్ అయ్యారు. ఈ సిరీస్ చూసిన వాళ్లు అందరూ సమంత నటన హైలెట్ గా నిలిచింది అని అన్నారు. ఇక ఈ లిస్ట్ లో రెండవ స్థానంలో కాజల్ , మూడవ స్థానంలో అనుష్క, పూజా హెగ్డే, రష్మిక మందన, తమన్నా, కీర్తి సురేష్, సాయి పల్లవి , రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్న ఉన్నారు. మరి జూన్ నెల కి సంబంధించి ఎవరు టాప్ లో ప్లేస్ లో నిలుస్తారో చూడాలి. 



పూజాహెగ్డే సినిమాకి కొత్త టైటిల్ ఖరారు..?

బుల్లి పిట్ట.. ఇకపై ఏసీ లతో పనిలేదు..

రవితేజ కి ఈ రీమేక్ కలిసి వచ్చేనా!!

డైరెక్టరే కీలక పాత్రలో నటిస్తే...?

"పుష్ప" లో తన పాత్ర ఏంటో చెప్పిన రష్మిక..!

"పుష్ప" లో తన పాత్ర ఏంటో చెప్పిన రష్మిక..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

స‌త్య నాదెళ్ల‌తో బాబుకు బ‌ల‌మైన అను ' బంధం ' ..!

ఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..

అతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>