MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-guest-rolesbbd7df3b-53e0-4016-aae0-b84a4fe25160-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-guest-rolesbbd7df3b-53e0-4016-aae0-b84a4fe25160-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా ప్రజల మెప్పును పొందిన ఏకైక హీరో చిరంజీవి. ఈయన తన సినీ జీవితిహంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలలో నటించాడు. ఒక్క పాత్రని కాదు అవకాశమున్న ప్రతీ పాత్రలో నటించి అందరి మన్ననలను పొందాడు. ఇది ఇలా ఉంటే ఒక సినిమాలో కొన్ని సమయాలలో కథానుసారంగా కొన్ని అతిధి పాత్రలు అవసరం అవుతాయి.TOLLYWOOD-GUEST-ROLES{#}v v vinayak;Athidhi;V;Chiranjeevi;Father;Hero;shankar;Tamil;Director;Remake;Cinemaడైరెక్టరే కీలక పాత్రలో నటిస్తే...?డైరెక్టరే కీలక పాత్రలో నటిస్తే...?TOLLYWOOD-GUEST-ROLES{#}v v vinayak;Athidhi;V;Chiranjeevi;Father;Hero;shankar;Tamil;Director;Remake;CinemaThu, 17 Jun 2021 13:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా ప్రజల మెప్పును పొందిన ఏకైక హీరో చిరంజీవి. ఈయన తన సినీ జీవితిహంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలలో నటించాడు. ఒక్క పాత్రని కాదు అవకాశమున్న ప్రతీ పాత్రలో నటించి అందరి మన్ననలను పొందాడు. ఇది ఇలా ఉంటే ఒక సినిమాలో కొన్ని సమయాలలో కథానుసారంగా కొన్ని అతిధి పాత్రలు అవసరం అవుతాయి. మరి కొన్ని సార్లు అవసరం ఉన్నా లేకపోయినా ఆ సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకు స్టార్ హీరోనో, లేదా స్టార్ డైరెక్టర్ నో అతిధి పాత్రలో నటింపచేస్తారు. అదే విధంగా మెగాస్టార్ నటించిన "ఠాగూర్" మూవీలో స్టార్ డైరెక్టర్ ఒక అతిధి పాత్రను పోషించాడు. ఈ సినిమా తెలుగులో డైరెక్ట్ మూవీ కాదు, తమిళ్ లో విజయకాంత్ నటించిన "రమణ" మూవీని ఇక్కడ రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాను v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ డైరెక్ట్ చేశాడు.
సినిమా అవినీతిపరులకు, లంచగొండులకు ఒక సామాన్యుడు నేర్పే గుణపాఠం అనే లైన్ తో తెరకెక్కి ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ స్వయంగా అతిధి పాత్రలో నటించడం విశేషం. మాములుగా సినిమాలలో అతిధి పాత్ర అంటే ఒక సీన్ కే పరిమితమవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఠాగూర్ సినిమాలో వినాయకు చేసిన పాత్ర చాలా ప్రభావాన్ని కలిగించింది. ఇందులో శంకర్ అనే పాత్రలో వినాయకు అద్భుతంగా నటించాడు. తన తండ్రి కూడా ఒక లంచగొండి అని తెలిసిన చిరంజీవి శిక్షించడానికి ఆలోచిస్తున్న తరుణంలో శంకర్ పాత్రలో వినాయక్ పలికించిన హావభావాలు అభినందనీయం. ఈ పాత్ర ద్వారా మంచి ఎమోషన్ పండించాడు డైరెక్టర్ వినాయక్. మరో వైపు ఒక గురువుకు మంచి శిష్యుడుగా కూడా మంచి పేరును తెచ్చుకున్నాడు.
 ఈ సినిమాలో కోర్ట్ నేపథ్యంలో వచ్చే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను లంచగొండుల తీరుపై ఆలోచింపచేసింది. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తప్పే అని ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో వచ్చే డైలాగులన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
  


పూజాహెగ్డే సినిమాకి కొత్త టైటిల్ ఖరారు..?

రవితేజ కి ఈ రీమేక్ కలిసి వచ్చేనా!!

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు.. ?

"పుష్ప" లో తన పాత్ర ఏంటో చెప్పిన రష్మిక..!

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా ప్రజల మెప్పును పొందిన ఏకైక హీరో చిరంజీవి. ఈయన తన సినీ జీవితిహంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలలో నటించాడు. ఒక్క పాత్రని కాదు అవకాశమున్న ప్రతీ పాత్రలో నటించి అందరి మన్ననలను పొందాడు. ఇది ఇలా ఉంటే ఒక సినిమాలో కొన్ని సమయాలలో కథానుసారంగా కొన్ని అతిధి పాత్రలు అవసరం అవుతాయి.

ఆ విషయంలో పరుచూరికి అవకాశం ఇచ్చిన కృష్ణ..

అతిధి పాత్రలో అలరించిన ముద్దుగుమ్మలు..!

పెళ్ళి కాకుండానే తల్లైన హీరోయిన్.. కెరీర్ నాశనం!!

పెద రాయుడు లో రజినీకాంత్.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>