TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-cpmidean-shanthi-swaroop068ebf2d-acbd-401b-8468-1d73b78a5497-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdast-cpmidean-shanthi-swaroop068ebf2d-acbd-401b-8468-1d73b78a5497-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లకు స్థానం దొరికింది. ఇక అందులోనూ కమెడియన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్విస్తూ ఉంటారు. రీల్ లైఫ్ లో వారి ముఖాలపై కనిపించే చిరునవ్వు, రియల్ లైఫ్ లో ఏ మాత్రం కనిపించదు. వారు నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ,ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఎందరినో కమెడియన్స్ గా తయారు చేసిన జబర్దస్త్ ప్రోగ్రాం, తన కమెడియన్ లకు మంచి ఆదాయాన్ని అందజేసి, వారి ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నారు మల్లెమాల యూనిట్. అంతేకాకుండా కొంతమంది జబర్దస్త్ కామెడీ షో లో చేసిJABERDAST CPMIDEAN SHANTHI SWAROOP{#}Audi;Event;Jabardasth;Audience;Comedianటీవీ : జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ గురించి తెలియని నిజాలు ఎన్నో..టీవీ : జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ గురించి తెలియని నిజాలు ఎన్నో..JABERDAST CPMIDEAN SHANTHI SWAROOP{#}Audi;Event;Jabardasth;Audience;ComedianThu, 17 Jun 2021 02:00:00 GMT
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లకు స్థానం దొరికింది. ఇక  అందులోనూ కమెడియన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్విస్తూ ఉంటారు. రీల్ లైఫ్ లో వారి ముఖాలపై కనిపించే చిరునవ్వు, రియల్ లైఫ్ లో ఏ మాత్రం కనిపించదు. వారు నిజ జీవితంలో ఎన్నో  కష్టాలను ఎదుర్కొని ,ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఎందరినో కమెడియన్స్ గా తయారు చేసిన జబర్దస్త్ ప్రోగ్రాం, తన కమెడియన్ లకు మంచి ఆదాయాన్ని అందజేసి, వారి ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నారు మల్లెమాల యూనిట్.  అంతేకాకుండా కొంతమంది జబర్దస్త్ కామెడీ షో లో చేసి, సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాంతి స్వరూప్ , నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఒకసారి తెలుసుకుందాం.

జబర్దస్త్ ప్రోగ్రాం లో శాంతి స్వరూప్ ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తుంటాడు. అంతేకాకుండా ఏదైనా  ఈవెంట్స్ కి వెళ్ళినా కూడా తను లేడీ గెటప్స్ లోనే స్కిట్ లు చేస్తుంటాడు. శాంతి స్వరూప్ అబ్బాయి అని కూడా గుర్తుపట్టలేనంతగా గెటప్స్ వేస్తుంటారు శాంతిస్వరూప్. అయితే ఈ మధ్య కాలంలో శాంతి స్వరూప్ గురించి ఒక్ వార్త బాగా పాపులర్ అయ్యింది.
అదేమిటంటే , జబర్దస్త్ లోకి రాకముందు శాంతి స్వరూప్ కు చాలా కోట్ల ఆస్తి  ఉండేది అని ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం అది నిజమే అని నమ్ముతూ, తన నటన  మీద ఎంతో ఆసక్తి ఉండడంతో జబర్దస్త్ షోలో చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారంపై శాంతి స్వరూప్ స్పందించారు.

అసలు తనకి ఎలాంటి ఆస్తి పాస్తి లేవంటూ, తన దగ్గర ఎలాంటి ఆడి కారు లేదని, తనది చాలా పేద కుటుంబం అని చెప్పుకొచ్చాడు శాంతిస్వరూప్. అంతేకాకుండా ఒక్కొక్కసారి తమకు తినడానికి తిండి ఉండదని, అలాగే రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయని,  తనపై వస్తున్న వదంతులు నమ్మవద్దని వేడుకున్నాడు. అంతే కాకుండా తను  సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ వల్లే ఇలాంటి పుకార్లు వచ్చాయని చెప్పుకొచ్చారు శాంతిస్వరూప్. ఆ ఫోటో కేవలం.. తను జబర్దస్త్ కు  రాకముందు వేరే వాళ్ళ ఇంట్లో పని చేసినప్పుడు ఆసమయంలో తీసుకున్న ఫోటో అది అని చెప్పుకొచ్చారు.





అల అమెరికాపురములో ... అదిరిపోయేలా ఉందే .... !!

మెగా సెన్సేషన్ మగధీర గురించి ఎంత చెప్పినా తక్కువే .... ??

"రాధేశ్యామ్" పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ ?

రఘుబాబు తమ్ముడు కూడా టాలీవుడ్ హీరో అని మీకు తెలుసా.. ?

నవీన్ వడ్డే కూతురిని చూసారా.. ఎంత అందంగా ఉందో

నాని కి ఇప్పటికైనా అదృష్టం వరించేనా..!!

జబర్దస్త్ వాళ్లను తెగ వాడేస్తున్నారుగా..!

ఆఫర్ల కోసం గ్లామర్ ని ఎర వేస్తున్న 'బిగ్ బాస్ బ్యూటీ'.. కానీ చివరికి..?

తెలంగాణలో థియేటర్లు ఓపెన్.. ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>