SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jagan6c385a33-ef71-4903-b8fe-56cc847d840e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/jagan6c385a33-ef71-4903-b8fe-56cc847d840e-415x250-IndiaHerald.jpgనారా లోకేశ్ మళ్లీ ఏపీ సీఎం జగన్‌కు జెల్ల కొట్టేశాడు. ఏదో నారా లోకేశ్ అనగానే కాస్త కామెడీగా తీసేసుకుని నవ్వేసుకోవడానికి లేదండోయ్. ఈ మధ్య నారా లోకేశ్‌ వేస్తున్న ఎత్తులు బాగానే ఫలిస్తున్నాయి కదా. ఆయన సీఎం జగన్ లక్ష్యంగా సాగిస్తున్న పోరాటాలు ఫలిస్తున్నాయి. ఏదీ ఒకటి, రెండు చెప్పండి.. అని అడుగుతున్నారా.. అడగండి.. సెప్పేస్తాం.. మాకేటైనా భయమా..? ఆ మధ్య లోకేశ్ ఏమన్నాడు.. టీఎస్‌పీఎస్సీ కాస్తా వైసీపీ పీఎస్సీ అయిపోయిందని అన్నాడా లేదా.. ఏపీపీఎఎస్సీలో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయాని గోలెట్టాడా లేదా.. అక్కడితjagan{#}Adhugo;court;Nara Lokesh;Andhra Pradesh;CM;YCP;Jaganజగన్‌కు మళ్లీ జెల్ల కొట్టేసిన లోకేశ్‌..?జగన్‌కు మళ్లీ జెల్ల కొట్టేసిన లోకేశ్‌..?jagan{#}Adhugo;court;Nara Lokesh;Andhra Pradesh;CM;YCP;JaganThu, 17 Jun 2021 07:00:00 GMTనారా లోకేశ్ మళ్లీ ఏపీ సీఎం జగన్‌కు జెల్ల కొట్టేశాడు. ఏదో నారా లోకేశ్ అనగానే కాస్త కామెడీగా తీసేసుకుని నవ్వేసుకోవడానికి లేదండోయ్. ఈ మధ్య నారా లోకేశ్‌ వేస్తున్న ఎత్తులు బాగానే ఫలిస్తున్నాయి కదా. ఆయన సీఎం జగన్ లక్ష్యంగా సాగిస్తున్న పోరాటాలు ఫలిస్తున్నాయి. ఏదీ ఒకటి, రెండు చెప్పండి.. అని అడుగుతున్నారా.. అడగండి.. సెప్పేస్తాం.. మాకేటైనా భయమా..?

ఆ మధ్య లోకేశ్ ఏమన్నాడు.. టీఎస్‌పీఎస్సీ కాస్తా వైసీపీ పీఎస్సీ అయిపోయిందని అన్నాడా లేదా.. ఏపీపీఎఎస్సీలో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయాని గోలెట్టాడా లేదా.. అక్కడితో ఆగాడా.. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాలు రాసిన కుర్రాళ్లతో జూమ్ మీటింగ్ ఎట్టాడా లేదా.. గ్రూప్ వన్ పేపర్లు ప్రైవేటు కంపెనీతో ఎట్టా దిద్దిత్తారని నిలదీశాడా లేదా.. అదుగో అలా నిలదీసిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.

ఇదే అంశంపై ఇప్పుడు ఏపీ హైకోర్టు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేసింది. అదేందయ్యా.. ప్రైవేటు సంస్థతో గ్రూప్ వన్ పేపర్లు ఎట్టా దిద్దిత్తారు అని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ యవ్వారం తేలేదాకా ఇంటర్వూలు పెట్టబాకండి అంటూ స్టే ఇచ్చేసింది. అసలు లెక్క ప్రకారం అయితే రేపటి నుంచే ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంటర్వూలు పెట్టాల. కానీ.. కోర్టు ఇలా చెప్పేసింది కదా. దీంతో ఏపీపీఎస్సీ కూడా ఇంటర్వ్యూలను వాయిదా వేసేసింది.

అంతే కాదు. లోకేశ్ పదో తరగతి పరీక్షల మీద కూడా చాలా రోజులుగా పోరాటం చేస్తున్నాడు. అయితే అందుకనో ఏమో.. లోకేశ్ చెబితే మేం వినేదేంటి అనుకున్నారో ఏమో కానీ.. మొత్తానికి పదో తరగతి పరీక్షలపై మాత్రం జగన్ సర్కారు పట్టు వీడటం లేదు. పరీక్షలు రద్దు చేసేసి పాస్ చేసేస్తే ఆ క్రెడిట్ లోకేశ్ ఖాతాలోకి వెళ్లిపోతుందనే జగన్ మొండి పట్టు పడుతున్నారని కూడా లోకేశ్ బ్యాచ్ ఆరోపిస్తోంది. ఏదేమైనా లోకేశ్ జగన్‌కు ఇలా జల్ల కొట్టాడన్నమాట.





టీటీడీ చైర్మన్ పదవీకాలం 4 రోజులే... నెక్స్ట్ ఎవరు ?

తనతో పాటు సీబీఐ కేసుల్లో ఇబ్బంది పడిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని ఆయన పట్టుబట్టి ఏపీకి రప్పించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించారు. కానీ.. జగన్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెను ఏపీకి రప్పించుకున్నారు.  ఏపీకి వచ్చాక ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి సూపర్ టైమ్ స్కెల్ పదోన్నతి కల్పించారు.

జగన్‌ను నమ్మి వచ్చిన లేడీ ఐఏఎస్‌కు బంపర్ ఆఫర్..?

బీజేపీ నిరసనల్లో జనసేన జాడేది..?

వైసీపీ అభిమాని బర్త్ డే... కత్తులతో యువకుల హల్ చల్.. !

బిగ్‌ షాక్‌: ఈనెల 25 వరకూ రఘురామకు జ్యుడిషియల్ రిమాండ్‌..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్లేనా!

జగన్‌కు ఆ రెండు మైనస్ అవుతున్నాయా?

మైలవరంలో దేవినేనికి సెట్ అవుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>