BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jestice-nv-ramana7a3c0565-bf13-486d-bb29-d4bff924307e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jestice-nv-ramana7a3c0565-bf13-486d-bb29-d4bff924307e-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల పర్యటన నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం హైదరాబాద్ రాజ్ భవన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పలువురు రాజకీయ ప్రముఖులు అలాగే సామాజిక వేత్తలు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అయితే తాజాగా ఆయనను తెలుగుదేశం పార్టీ యువనేత, ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. భారత దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారిని హైదరాబాద్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నా అని ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే nv ramana{#}ramana;Dharmavaram;paritala ravindra;Telugu Desam Party;twitter;Telugu;Hyderabad;Telanganaచీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన టీడీపీ యువనేతచీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన టీడీపీ యువనేతnv ramana{#}ramana;Dharmavaram;paritala ravindra;Telugu Desam Party;twitter;Telugu;Hyderabad;TelanganaThu, 17 Jun 2021 10:02:00 GMTకొన్ని రోజుల పర్యటన నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం హైదరాబాద్ రాజ్ భవన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఆయనను పలువురు రాజకీయ ప్రముఖులు అలాగే సామాజిక వేత్తలు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అయితే తాజాగా ఆయనను తెలుగుదేశం పార్టీ యువనేత, ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు.
" style="height: 370px;">

 భారత దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారిని హైదరాబాద్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నా అని ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సహా చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా ఎన్.వి.రమణ ను మర్యాదపూర్వకంగా కలిశారు.



ఆ పన్నుల మోత మోగించబోతున్న కేసీఆర్ సర్కారు..?

కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!

పవన్ అభిమానులకు టెన్షన్ పెడుతున్న దిల్ రాజ్ నిర్ణయం !

అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ..?

అమల సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారో తెలుసా..?

తెలంగాణలో పూర్తి అన్ లాక్.. ఎప్పుడంటే?

సోనీ నుండి సరికొత్త ఓటిటి.. సోనీ లైవ్ అన్నిటికన్నా పెద్దగా..!

మహేష్ బాబు సినిమాలో బావ గల్లా జయదేవ్ గెస్ట్ రోల్.. ఏ సినిమానో తెలుసా?

ఈటల ఎపిసోడ్ తో అలర్ట్ అయిన షర్మిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>