MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan405a3136-6c9a-4ec6-b246-323827da4926-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan405a3136-6c9a-4ec6-b246-323827da4926-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయకుడు సల్మాన్ ఖాన్. అయితే ఆయన తన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. ఇటీవలే ఆయన హీరోగా వచ్చిన రాధె అనే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. థియేటర్లు లేకపోవడంతో ఓ టీ టీ లో విడుదలైన ఈ సినిమా ఆ మాత్రమైనా వసూళ్ళను సాధించింది. ఈ సినిమాలో తెలుగులో సూపర్ హిట్ అయిన సిటిమార్ సాంగ్ రీమేక్ చేశారు. రొటీన్ గా కమర్షియల్ సినిమాలు ఎందుకని ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. salman khan{#}NTR Kathanayakudu;Pokiri;ram pothineni;Ravi;ravi teja;Wanted;Prabhu Deva;Salman Khan;Remake;Blockbuster hit;Fidaa;mahesh babu;Mass;Success;bollywood;Cinemaఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్.. సల్మాన్ ఖాన్ టాలీవుడ్ సినిమా!!ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్.. సల్మాన్ ఖాన్ టాలీవుడ్ సినిమా!!salman khan{#}NTR Kathanayakudu;Pokiri;ram pothineni;Ravi;ravi teja;Wanted;Prabhu Deva;Salman Khan;Remake;Blockbuster hit;Fidaa;mahesh babu;Mass;Success;bollywood;CinemaThu, 17 Jun 2021 18:00:00 GMTబాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయకుడు సల్మాన్ ఖాన్. అయితే ఆయన తన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. ఇటీవలే ఆయన హీరోగా వచ్చిన రాధె అనే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. థియేటర్లు లేకపోవడంతో ఓ టీ టీ లో  విడుదలైన ఈ సినిమా ఆ మాత్రమైనా వసూళ్ళను సాధించింది. ఈ సినిమాలో తెలుగులో సూపర్ హిట్ అయిన సిటిమార్ సాంగ్ రీమేక్ చేశారు.  రొటీన్ గా కమర్షియల్ సినిమాలు ఎందుకని ఆ మధ్య కొన్ని ప్రయోగాలు చేసినా అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. 

దాంతో ఆయన తనకు అచ్చొచ్చిన సక్సెస్ ఫార్ములా అయిన సౌత్ మీద కాన్సన్ ట్రేట్ చేయడం మొదలు పెట్టాడు. మొదటి నుంచి సల్మాన్ ఖాన్ కెరీర్ ను చూసుకుంటే ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలన్నీ సౌత్ నుంచి బాలీవుడ్ లో రీమేక్ చేసిన చిత్రాలే. సౌత్ లో సూపర్ హిట్ అయిన మాస్ మసాలా చిత్రాలను సల్మాన్ ఎంపిక చేసుకొని మరి బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్లు సాధిస్తూ ఉంటారు. పదేళ్ల క్రితం తాను క్రైసిస్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పోకిరి సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్ లో వాంటెడ్ సినిమాగా రీమేక్ చేశారు. ఆ సినిమా సృష్టించిన రికార్డులు ఇప్పటికీ అక్కడ చెరిగిపోలేదు.

ఆ తర్వాత నుంచి సక్సెస్ లేక డల్ లో ఉన్న సల్మాన్ కి రామ్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రెడీ కాపాడింది. బాలీవుడ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి అక్కడ ఈ సినిమాను చేయగా సల్మాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. ఇక ప్రస్తుత పరిస్థితి కూడా సల్మాన్ ఖాన్ కి  హిట్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మళ్లీ సౌత్ సినిమాలను నమ్ముకుంటున్నాడు.  రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే జస్ట్ ట్రైలర్ కి ఫిదా అయ్యి రీమేక్ రైట్స్ కొనేశాడు సల్మాన్. రవితేజ డ్యుయల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సక్సెస్ ను తన ఖాతాలోనూ వేసుకుని డిసైడ్ అయ్యాడట భాయ్. 



హీరో ఎలివేషన్స్ మాత్రమే కాదు గ్రిప్పింగ్ కథ కూడా కావాలి..!

థియేటర్లకు స్టఫ్ ఇచ్చేది వారే... ?

కేవలం 2 సినిమాలతోనే టాలీవుడ్ కి దూరమైన ముద్దుగుమ్మలు..

ఒక్క డైలాగ్ తో 8 సినిమా ఆఫర్లు కొట్టేసిన పరుచూరి

ఈ దెబ్బతో రౌడీ హీరో అసలు విషయం ఏంటో తేలుతుంది..!

ఆ కోరికతో ప్రియమణికి నిద్ర పట్టడం లేదట..?

అచ్చెన్న హోమ్ మంత్రి అయ్యేవరకు నిద్రపోయేలా లేరే...!

నా భర్త చెబితేనే.. అందులో నటించా : ప్రియమణి

బన్నీ భార్యను చూసి కుళ్ళుకుంటున్న హీరోయిన్స్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>